వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా #D40 మూవీ రూపొందింది. ఐశ్వర్యా లక్ష్మి కథానాయిక కాగా యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, హాలీవుడ్ మూవీ “గేమ్ ఆఫ్ త్రోన్స్” ఫేమ్ జేమ్స్ కాస్మో ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
Jagame Thandhiram - Motion Poster
01:22
Amala Paul Shows Her Frustration On Dhanush | VIP 2 Latest Telugu Movie | Kajol | Anirudh
03:36
shruti hassan sees ambikapathy dhanush injured badly - 3 movie scenes
01:52
Maari 2 Movie Back to Back Best Comedy Scenes | Dhanush | Sai Pallavi | 2019 Latest Telugu Movies
13:07
#D40 మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండి , మూవీ పై ఆసక్తిని కలిగించింది. ఈ మూవీ ని చాలా ఫాస్ట్ గా తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పై హీరో ధనుష్ ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: