`భీష్మ‌`తోనూ ర‌ష్మిక కొన‌సాగిస్తుందా?

Rashmika Mandanna To Continue Her Lucky Sentiment For Bheeshma As Well

సంక్రాంతికి `స‌రిలేరు నీకెవ్వ‌రు` అంటూ సంద‌డి చేసిన క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మికా మంద‌న్న‌.. మ‌హాశివ‌రాత్రికి `భీష్మ‌`తో ప‌ల‌క‌రించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ రెండు సినిమాల‌కూ త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంది ర‌ష్మిక‌. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో త‌న పాత్ర‌కి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ర‌ష్మిక‌కి క‌ల‌సి వ‌చ్చిన నేప‌థ్యంలో… `భీష్మ‌`కి కూడా అది కొన‌సాగుతుందేమో చూడాలి. రేపు (ఫిబ్ర‌వ‌రి 21) ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రంలో నాయిక‌గా న‌టిస్తోంది ర‌ష్మిక‌. ఇందులో ఇదివ‌ర‌కు క‌నిపించ‌ని విభిన్న పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.