నమ్మశక్యం కాని మూవీ “అరణ్య ” – రానా

Working For Aranya Is An Unbelievable Experience Says Rana,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Aranya,Rana,Rana Aranya Working Experience,Rana Aranya Movie,Aranya Movie Latest News,Rana Daggubati Aranya Movie,Rana Daggubati

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో “అరణ్య ” మూవీ రూపొందింది. హిందీలో “హాథీ మేరే సాథీ” , తమిళ భాషలో “కాడన్ ” టైటిల్స్ తో ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. జోయా హుస్సేన్ , శ్రియ పిల్ గోవంకర్, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

145 మంది నటీనటులు, టెక్నీషియన్స్ తో కేరళ , మహాబలేశ్వర్, ముంబై, థాయ్ ల్యాండ్ ఫారెస్ట్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న “అరణ్య ” మూవీ అస్సాం లో జరిగిన నిజసంఘటనల తో తెరకెక్కింది. జీవితం అంతా అడవిలో గడుపుతూ అడవి ని, జంతువులను కాపాడే వ్యక్తిగా అద్భుతంగా నటించిన రానా దగ్గుబాటి మాట్లాడుతూ .. “అరణ్య” మూవీ నమ్మశక్యం కాని రీతిలో తెరకెక్కిందని, అలాగే తన క్యారెక్టర్ కూడా ఉంటుందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eight =