“వాలిమై” షూటింగ్ లో అజిత్ కు ప్రమాదం

Actor Ajith Suffers An Injury During Shooting,Ajith,Ajith Movie Valimai,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actor Ajith Health Latest News,Ajith New Movie Shooting Updates,Ajith Upcoming Movie Valimai,Valimai Movie Shooting News

సూపర్ హిట్ “తీరం అధికారం ఒండ్రు “, “నెర్కొండ పార్వై ” మూవీస్ ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ 60వ మూవీ గా రూపొందుతున్న “వాలిమై” షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఒక బైక్ ఛేజింగ్ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ జరుగుతుండగా అజిత్ కు ప్రమాదం జరిగి స్వల్ప గాయాలు అయ్యాయి. తమ అభిమాన హీరో ప్రమాదం నుండి బయట పడటంతో అభిమానులు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. అజిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా లో కోరుకుంటున్నారు. అజిత్ కోలుకున్న తరువాత హైదరాబాద్ లో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం.
“వాలిమై” మూవీ దీపావళి కి రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =