హీరో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ భామ ?

Bollywood Heroine To Act Alongside Varun Tej,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Varun Tej,Varun Tej Latest News 2020,Varun Tej Next Movie Actress,Bollywood Heroine Next with Varun Tej,Varun Tej New Film Update

సూపర్ హిట్ మూవీస్ “F 2”, “గద్దలకొండ గణేష్” తరువాత హీరో వరుణ్ తేజ్ఒక స్పోర్ట్స్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. బ్లూ వాటర్ క్రియేటివ్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో #VT10 మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో బాక్సర్ గా నటించనున్న వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఫిబ్రవరి 24 వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం కానున్న #VT10 మూవీ లో హీరోయిన్ గా బాలీవుడ్ భామ ను ఎంపిక చేశారని సమాచారం. వెటరన్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ తనయ సాయీ మంజ్రేకర్ , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన “దబంగ్ 3 ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. ఇప్పుడు #VT10 మూవీ లో వరుణ్ తేజ్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ ఎంపిక అయ్యారని సమాచారం. #VT10 మూవీ తో సాయీ టాలీవుడ్ కు ఎంటర్ కానున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 8 =