
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 68

బ్యాక్ టూ షూట్..!

కబడ్డీ కోచ్ క్యారెక్టర్

చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్

మెగాస్టార్కి జోడీగా త్రిష?

సెప్టెంబర్ 28... మెగా ఎంట్రీ డే
'అల వైకుంఠపురంలో' నుండి వస్తున్న 'సామజవరగమన'

'ఆవిరి' సినిమా టీజర్ రిలీజ్
కొత్త లుక్ తో అదరగొట్టిన రానా

నేను చూసిన అద్భుతమైన కమెడియన్స్ లో వేణు ఒకరు..!

2020 సంక్రాంతికి విశాల్ 28

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్?

నాగార్జున 'ఆజాద్' కు 19 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జునకు బాగా కలిసొచ్చిన నిర్మాతలలో వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో... 'ఆజాద్' ఒకటి.
బ్యాక్ టూ షూట్..!
బాహుబలి సిరీస్ కు దాదాపు 5ఏళ్ళు తీసుకొని సాహూ కి ఏకంగా 2ఏళ్ళు తీసుకొని ఇప్పుడు రాధా కృష్ణ తో మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. ఇక ఇటీవలే విడుదలైన సాహో సినిమా తర్వాత ప్రభాస్ హాలిడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ట్రిప్ నుండి తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా.. ప్రభాస్ తిరిగి రావడంతో మళ్ళీ మొదలుపెట్టనున్నారు చిత్రయూనిట్.

అర్జున్ రెడ్డి పై క్రష్ లిస్ట్ లో మరో స్టార్ హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ. ఆ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు సౌత్ మొత్తం ఇంకా నార్త్ లో కూడా ఒక్కసారిగా టాక్ అఫ్ ద టౌన్ అయి మంచి క్రేజ్ ను సైతం దక్కించుకున్నాడు. అంతే కాదు పలువురు హీరోయిన్లకు కూడా హాట్ ఫెవరెట్ అయ్యాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు అర్జునరెడ్డి పై ఉన్న క్రష్ ను ఓపెన్ గానే చెప్పేసారు.

'భాగ్యనగరవీధుల్లో' ఫస్ట్ లుక్ రిలీజ్
ఇన్ని రోజులు తన కామెడీ తో.. మరోవైపు హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే. తనే దర్శక నిర్మాతగా మరి 'భాగ్యనగరవీధుల్లో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా తాజా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు. అంతే కాదు నా కామెడీని ఆదరించిన ప్రేక్షకులని మరింతగా నవ్వించడానికి నేను చేసిన ప్రయత్నమే ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్.. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ తో మీ ముందుకు వస్తున్నా.. మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ట్వీట్ లో కోరాడు. ఇక ఫస్ట్ లుక్ ను…

కబడ్డీ కోచ్ క్యారెక్టర్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ మూవీ రూపొందనుంది.కబడ్డీ నేపథ్యం లో రూపొందనున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ మహిళా కోచ్ గా నటించనున్నారు. కబడ్డీ ఆటకుసంబంధించిన టెక్నిక్స్ ,వర్డ్స్ తమన్నా నేర్చుకొంటున్నారని , కోచ్ గా కనిపించడానికి తగిన బాడీ లాంగ్వేజ్ కై తమన్నా ట్రైనింగ్ తీసుకొంటున్నారని సమాచారం.
'గ్యాంగ్ లీడర్' టూ వీక్స్ కలెక్షన్స్
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన రివెంజ్ డ్రామా గ్యాంగ్ లీడర్. సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అయితే సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం కాస్త వీక్ అనిపించినట్టు తెలుస్తుంది. గ్యాంగ్ లీడర్ మొత్తం 28 కోట్లకు అమ్ముడుపోగా 2 వారాల్లో వరల్డ్ వైడ్ గా 22 కోట్లకు పైగా సాధించింది. ఇంకో వారం రోజులు దాటితే కానీ ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. కాగా 2 వారాలకు గాను ఏరియాల వారిగా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ చూద్దాం..

చిత్ర యూనిట్ కు సూర్య భారీ గిఫ్ట్
2D ఎంటర్ టైన్ మెంట్, సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై హిట్ మూవీ గురు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా బయోగ్రాఫికల్ మూవీ సూరరై పోట్రు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ దక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు కెప్టెన్ GR గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ రూపొందుతుంది. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు 100వ చిత్రం ‘రంగూన్ రౌడీ’కు 40 ఏళ్ళు
రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందాయి. వాటిలో ‘రంగూన్ రౌడీ’ ఒకటి. ‘కటకటాల రుద్రయ్య’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత కృష్ణంరాజు, దాసరి కలయికలో వచ్చిన సినిమా ఇది. మోసగాడైన ఓ తండ్రికి అతని ఇద్దరు కొడుకులు ఏ విధంగా బుద్ధి చెప్పారన్నదే ‘రంగూన్ రౌడీ’ చిత్ర కథ. అన్నదమ్ములుగా కృష్ణంరాజు, మోహన్ బాబు నటించగా... వారికి జోడిగా జయప్రద, దీప కనిపించారు. రావు గోపాలరావు, ప్రభాకరరెడ్డి, గోకిన రామారావు, రావికొండలరావు, ధూళిపాల, ‘షావుకారు’ జానకి మరియు మహానటి సావిత్రి ఇతర ముఖ్య భూమికలు పోషించారు. ఇక చిన్నప్పటి కృష్ణంరాజు పాత్రలో ప్రముఖ నేపథ్య…

మెగాస్టార్కి జోడీగా త్రిష?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం ఫిలిమ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

సెప్టెంబర్ 28... మెగా ఎంట్రీ డే
సెప్టెంబర్ 28... మెగాభిమానులకు వెరీ వెరీ స్పెషల్ డే. ఎందుకంటే... అదే రోజున వేర్వేరు సంవత్సరాల్లో వేర్వేరు భాషల్లో తమ తొలి అడుగులు వేశారు మెగాఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

'భాగ్యనగరవీధుల్లో' నుండి రాబోతున్న ఫస్ట్ లుక్
తెలుగు సినీ పరిశ్రమలో తన కామెడీతో మంచి పేరు సంపాదించుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్ గా మాత్రమే కాదు హీరోగా కూడా పలు సినిమాలో చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పడు తాజాగా మరో ప్రయోగం చేయనున్నాడు శ్రీనివాస్ రెడ్డి. దర్శకుడిగా మారి తానే కొత్త సినిమాను తీయనున్నాడు. 'భాగ్యనగరవీధుల్లో' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కితుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. రేపు ఫస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేసారు.
'అల వైకుంఠపురంలో' నుండి వస్తున్న 'సామజవరగమన'
స్టైలిష్ స్టార్ బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురంలో'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

'ఆవిరి' సినిమా టీజర్ రిలీజ్
టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్ లో 'ఆవిరి' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెంచేశాడు రవిబాబు. 'స్టౌ మీద కొంచెం తెరిచి ఉంచిన ప్రెజర్ కుక్కర్, దానిలో కళ్లు తెరిచి ఆశ్చర్యంగా చూస్తోన్న మనిషి తల, కుక్కర్ లోపల నుంచి బయటికి వస్తోన్న ఆవిరి' దీనితో ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నాడు.
కొత్త లుక్ తో అదరగొట్టిన రానా
'హౌస్ ఫుల్'.. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సిరీస్. ఇక మూడు సిరీస్ లు మంచిగా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు హౌస్ ఫుల్ 4 తో వస్తున్నారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్,కృతి సనన్, రితేష్ దేశముఖ్, బాబీ డియోల్, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు. మూడు ప్రేమ జంటల మధ్య రెండు భిన్న కాలాలలో జరిగే గందర గోళమే హౌస్ ఫుల్4 చిత్రం. ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రామ చక్కని సీత మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అందరూ చూడదగిన సినిమా అని చెప్పొచ్చు. ఈ వారాం చూడటానికి రామ చక్కని సీత ది బెస్ట్ ఛాయస్.

'గద్దలకొండ గణేష్' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. వారంరోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20.31 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గరగా ఉంది. ఎలాగూ ఈ వారం పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సినిమా టోటల్ గా వారంరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

నేను చూసిన అద్భుతమైన కమెడియన్స్ లో వేణు ఒకరు..!
రెండు రోజుల క్రితం తెలుగు ప్రముఖ హాస్య నటుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా కాలేయ సంభందిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడిన వేణు మాధవ్ పరిస్థితి విషమించి రెండు రోజుల క్రితం మృతిచెందారు. నిన్న మౌలాలి హౌజింగ్ బోర్డ్ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్ అంత్య క్రియలు నిర్వహించారు.

2020 సంక్రాంతికి విశాల్ 28
కోలీవుడ్ స్టార్ విశాల్, టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నూతన దర్శకుడు ఆనందన్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశాల్ మిలటరీ ఆఫీసర్గానూ, శ్రద్ధ పోలీస్ ఆఫీసర్గానూ దర్శనమివ్వనున్నారు. రెజీనా ప్రతినాయకి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

అక్టోబర్ 5 నుంచి NBK105 నెక్స్ట్ షెడ్యూల్?
‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి గానూ, గ్యాంగ్ స్టర్ గానూ... రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు బాలయ్య. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రజినీకి, కమల్ కి అదే నా సలహా - నన్ను నా తమ్ముణ్ణి డబ్బే ఓడించింది..!
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగి 'స్వయంకృషి' తో అగ్ర హీరోగా ఎదగడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాలే. ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి సాధించిన అవార్డులు, బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం ఆయన డైలాగ్స్ చెప్పే విధానం.. అయన డ్యాన్స్ చేసే విధానం.. ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ అభిమానులను పిచ్చెక్కించేవి. అందుకే అంతమంది ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారు. ఇదంతా చిరు సినీ జీవితం.