‘జై సింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి గానూ, గ్యాంగ్ స్టర్ గానూ… రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు బాలయ్య. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ 5 నుంచి హైదరాబాద్‌లో జరుగనుందని సమాచారం.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది.
[subscribe]

Srimannarayana Movie Comedy Scene | Isha Chawla & Parvathi Fight for Balakrishna | Telugu FilmNagar
03:17

Balakrishna Fires on Fan | Balakrishna on Paisa Vasool Movie SETS | Puri Jagannadh | #PaisaVasool
01:27

Balakrishna Opens up About Chandrababu Naidu | NTR Mahanayakudu Movie Interview | Kalyan Ram | Rana
02:13
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: