కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 69

18 Years Completes For SS Rajamouli In Telugu Film Industry, 18 Years For SS Rajamouli In TFI, Director SS Rajamouli Latest News, Latest Telugu Movies News, SS Rajamouli Completed 18 Years In Telugu Film Industry, Telugu Film News 2019, Telugu Filmna
సినిమా వార్తలు

దర్శకుడిగా 18 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న ఎస్.ఎస్.రాజమౌళి

ఎస్.ఎస్.రాజమౌళి... తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. 'బాహుబలి' సిరీస్ తో జాతీయ స్థాయిలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకధీరుడు. అలాంటి రాజమౌళి దర్శక ప్రస్థానానికి బీజం వేసిన చిత్రం `స్టూడెంట్ నెం.1’.

Team TFNవాట్సాప్
Interesting Coincidence Between Mahesh Babu And Nani, Latest Telugu Movies News, Mahesh Babu Upcoming Movie News, Mahesh Bau Latest News, Nani New Movie Details, Nani Next Film Updates, Natural Star Nani Upcoming Movie News, Superstar Mahesh Babu New
సినిమా వార్తలు

మహేష్ బాటలోనే నాని కూడా వెళ‌తాడా?

2019... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్‌. ఎందుకంటే... ఈ సంవ‌త్స‌రంలోనే క‌థానాయ‌కుడిగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు మ‌హేష్‌. `మ‌హ‌ర్షి`తో ఈ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ జ‌ర్నీ కంప్లీట్ చేసుకున్నాడు మ‌న సూప‌ర్ స్టార్‌. క‌ట్ చేస్తే... మ‌హేష్ త‌ర‌హాలోనే మ‌రో హీరో నాని కూడా ఈ సంవ‌త్స‌రం పాతిక చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు. రీసెంట్‌గా రిలీజైన `గ్యాంగ్ లీడ‌ర్‌`తో 24 సినిమాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న నాని... ఇప్పుడు `వి`ని త‌న 25వ చిత్రంగా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... మ‌హేష్ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌ని నిర్మించిన `దిల్‌`రాజునే... ఇప్పుడు `వి`కి కూడా…

Team TFNవాట్సాప్
6 Years Completed For Powerstar Pawan Kalyan Attarintiki Daredi Movie, 6 Years For Pawan Kalyan Memorable Blockbuster Attarintiki Daredi, Attarintiki Daredi Movie Updates, Attarintiki Daredi Telugu Movie Latest News, Latest Telugu Movies News, Pawan
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ‘అత్తారింటికి దారేది’కి ఆరేళ్ళు

కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ సినిమాలను రూపొందించడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరే వేరు. అలా... త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ‘అత్తారింటికి దారేది' ఒకటి. ‘జల్సా’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించిన సినిమా ఇది. సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నదియా, రావు రమేష్, బొమన్ ఇరాని, ముఖేష్ రిషి, ప్రగతి, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Rayalaseema Love Story Movie Plus Points, Rayalaseema Love Story Movie Public Opinion, Rayalaseema Love Story Movie Public Talk, Rayalaseema Love Story Movie Rating, Rayalaseema Love Story Movie Review, Rayalaseema Love Sto
సినిమా వార్తలు

రాయలసీమ లవ్ స్టోరీ మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Rama Chakkani Seetha Movie Plus Points, Rama Chakkani Seetha Movie Public Opinion, Rama Chakkani Seetha Movie Public Talk, Rama Chakkani Seetha Movie Rating, Rama Chakkani Seetha Movie Review, Rama Chakkani Seetha Movie Sto
సినిమా వార్తలు

రామ చక్కని సీత మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
ఫైనల్లీ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రిలీజ్ డేట్ ఫిక్స్
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రిలీజ్ డేట్ ఫిక్స్

మొత్తానికి ఆది సినిమా రిలీజ్ కు ముహూర్తం కుదిరింది. ఎప్పుడో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు మాత్రం ఇంత వరకూ ముహూర్తం కుదరలేదు. గతంలో ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు. కాని అది కుదరలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ లో విడుదల అన్నారు.. అది కూడా అవ్వలేదు. ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'దండుపాళ్యం 4' ట్రైలర్ రిలీజ్

దండుపాళ్యం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా దండుపాళ్యం, దండుపాళ్యం2, దండుపాళ్యం3 సిరీస్ లను తెరకెక్కించారు. శ్రీనివాస్ రాజ్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో కొంతమంది సభ్యులు గ్యాంగ్‌గా ఏర్పడి దోపిడీలు, రేప్‌లు, హత్యలు చేసి పోలిసుల నుండి ఎలా తప్పించుకున్నారు... పోలీసులు ఫైనల్ గా వారిని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సిరీస్ లో చూపించారు.

TFN Adminవాట్సాప్
Gopichand Starrer Chanakya Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chanakya Movie Updates,Chanakya Telugu Movie Latest News,Chanakya Movie Trailer,Chanakya Telugu Movie Trailer,#
ట్రైలర్ & టీజర్

'చాణక్య' ట్రైలర్ రిలీజ్

తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చెయ్యగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వేదాంత్

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి పేరుతెచ్చుకున్న నటుడు మాధవన్. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తన కొడుకు వేదాంత్ వాళ్ళ మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడట. మరి అంతలా వేదాంత్ ఏం చేసాడనుకుంటున్నారా?

TFN Adminవాట్సాప్
Saaho Continues To Break Records In Other States,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Saaho Collections,Saaho Movie Collections,Saaho Telugu Movie
సినిమా వార్తలు

నార్త్ లో 'సాహో' ప్రభంజనం - ఆ రెండు రాష్టాల్లో రికార్డ్స్

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహోకు మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి కలెక్షన్సే రాబట్టింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టినే కలెక్షన్సే ఉదాహరణగా చెప్పొచ్చు. సాహో హిందీ వర్షన్ తెలుగుకు మించి 150కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఆవిరి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రవిబాబు. నచ్చావులే సినిమా నుండి... మొన్న వచ్చిన అదుగో సినిమా వరకూ ప్రతి ఒక్క స్టోరీ విభిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో ప్రయోగాత్మక మూవీ ఆవిరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈసారి కూడా ఏదో కొత్త ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మంచోడు అంటూ ముంచేస్తున్నారు..?

మంచోడు.. బిగ్ బాస్3 హౌస్ లో ఈ ట్యాగ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుండి ఇదే మంచితనంతో ఉంటూ హౌస్ మేట్స్ చేత మంచోడు అని అనిపించుకున్నాడు రవి. కానీ ఫస్ట్ బానే ఉన్నా ఇప్పుడు మాత్రం అదే మంచోడు అన్నవాళ్ళు టార్గెట్ చేస్తూ... అనవసరంగా రవిని వేరే విషయాల్లో ఇరికిస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఏదో ఒకరోజు, రెండు రోజులు అంటే మంచోడిగా నటిస్తారేమో కానీ ఇన్ని రోజులు ఎవరూ నటించలేరు. బేసిక్ గా తన వ్యక్తిత్వమే అది అయినా కూడా అదే టార్గెట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో సంద‌డి చేయ‌నున్న ర‌ష్మిక‌

`ఛ‌లో`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ర‌ష్మిక మంద‌న్న‌. తొలి సినిమాతోనే కుర్ర‌కారు మ‌న‌సు దోచిన ఈ టాలెంటెడ్ బ్యూటీ... మ‌లి చిత్రం `గీత గోవిందం`తో స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకుంది. కాగా... ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. అయితే... వాటిలో రెండు సినిమాలు త‌క్కువ గ్యాప్‌లోనే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఆ చిత్రాలే `భీష్మ‌`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ర‌కుల్‌కు స్టార్ డ‌మ్ క‌ట్ట‌బెట్టిన ‘లౌక్యం’ కు 5 ఏళ్ళు

ర‌కుల్ ప్రీత్ సింగ్‌... ఈ త‌రం కుర్ర‌కారు క‌ల‌లరాణి. అలాంటి ర‌కుల్ కి 2013లో విడుద‌లైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తొలి విజయాన్ని అందిస్తే... 2014లో విడుద‌లైన ‘లౌక్యం’ స్టార్‌డ‌మ్‌ని క‌ట్ట‌బెట్టింది. అంతేకాదు... బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చిన ‘లౌక్యం’ తరువాతే ర‌కుల్ టాలీవుడ్ టాప్ హీరోల‌తో ఆడిపాడింది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘లౌక్యం’లో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా నటించగా శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. `ల‌క్ష్యం` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత గోపీ, శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `లౌక్యం` కూడా అదే బాట ప‌ట్ట‌డం విశేషం.

Team TFNవాట్సాప్
#Suriya, Latest Telugu Movies News, Suriya Latest Movie News, Suriya New Movie To Release For Christmas, Suriya Next Film Release For Christmas, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

క్రిస్మస్ కానుకగా సూర్య కొత్త చిత్రం?

కోలీవుడ్ స్టార్ సూర్య క‌థానాయ‌కుడిగా `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర దర్శకత్వంలో `సూరరై పోట్రు` అనే తమిళ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్య‌వ‌స్థాప‌కుడు కెప్టెన్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ బయోగ్రాఫికల్ ఫిలింలో అపర్ణ బాలమురళి (‘సర్వం తాళమయం’ ఫేమ్) కథానాయికగా నటిస్తుండగా... విలక్షణ నటుడు మోహన్ బాబు, బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, పరేష్ రావెల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బాట‌లో శ్రియ‌, అనుష్క‌, పాయ‌ల్‌

ఇప్ప‌టి క‌థానాయిక‌లు కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్‌కే ప‌రిమితం కావాలనుకోవ‌డం లేదు. సరైన అవ‌కాశం దొరికితే... డీ-గ్లామ‌ర్ రోల్స్‌లోనూ న‌టించేందుకు సిద్ధ‌మంటున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోనే... ముగ్గురు టాలెంటెడ్ బ్యూటీస్ డీ-గ్లామ‌ర్ రోల్స్‌లో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.... ఈ ముగ్గురు కూడా మూగ‌, చెవిటి పాత్ర‌ల్లోనే క‌నిపించ‌నున్నారు. ఆ క‌థానాయిక‌లు మ‌రెవ‌రో కాదు... శ్రియ‌, అనుష్క‌, పాయ‌ల్ రాజ్ పుత్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సీటీ మార్ ' అంటున్న గోపీచంద్?

'గౌతమ్ నంద' తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో మ‌రో చిత్రం రాబోతున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రం... త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Team TFNవాట్సాప్
#Suriya, Latest Telugu Movies News, Suriya Latest Movie News, Suriya New Movie To Release For Christmas, Suriya Next Film Release For Christmas, Suriya Next Film Updates, Suriya Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood
సినిమా వార్తలు

తమిళ హీరో సూర్య తెలుగు మూవీ లో హీరోగా ?

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు అభిమానులకు శుభవార్త. హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు మూవీ లో హీరోగా నటించనున్నారని సమాచారం. పితామగన్, గజిని, సింగం సిరీస్, 24 వంటి సక్సెస్ ఫుల్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సూర్య కు తెలుగు లో కూడా అభిమాన గణం ఎక్కువే. చాలా మంది తెలుగు నిర్మాతలు సూర్య తో తెలుగు మూవీస్ నిర్మించాలనుకొన్నా ఏ మూవీ సెట్ కాలేదు. రీసెంట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన మీటింగ్ కు సూర్య హాజరయ్యారు.

Team TFNవాట్సాప్
Gang Leader Movie 11 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gang Leader Movie Updates,Gang Leader Telugu Movie Latest News,Gang Leader Movie Collections,Gang Leader Telugu Movie Coll
బాక్సాఫీస్

‘గ్యాంగ్ లీడర్’ 11 రోజుల కలెక్షన్స్

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13న రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం కాస్త వీక్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. 11 రోజుల పూర్తయ్యే సరికి ఈ సినిమా కేవలం 15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్ కు కాస్త నష్టాలనే మిగిల్చింది అని చెప్పొచ్చు. నాని గత చిత్రం జెర్సీ 21 కోట్లు వసూలు చెయ్యగా, గ్యాంగ్ లీడర్ ఆ సినిమా కన్నా ఐదు కోట్లు తక్కువే వసూలు చేసి షాక్ ఇచ్చింది.మరి 11 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సంపత్ నంది-గోపీచంద్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

ప్రస్తుతం గోపీచంద్ చాణక్య సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో గోపీచంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘చాణక్య’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దసరా పండుగా నేపథ్యంలో అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మెహ్రీన్ కౌర్, బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్