2020 సంక్రాంతికి విశాల్ 28

#Vishal, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Vishal New Movie News, Vishal New Movie To Release For Sankranti?, Vishal Next Film Updates, Vishal Next Project Details, Vishal Upcoming movie News

కోలీవుడ్ స్టార్ విశాల్, టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నూతన దర్శకుడు ఆనందన్ ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశాల్ మిలటరీ ఆఫీసర్‌గానూ, శ్రద్ధ పోలీస్ ఆఫీసర్‌గానూ దర్శనమివ్వనున్నారు. రెజీనా ప్రతినాయకి పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమా విడుదలకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే… ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

మరి… సంక్రాంతి బరిలో దిగుతున్న విశాల్ కి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + fifteen =