హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. వారంరోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20.31 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గరగా ఉంది. ఎలాగూ ఈ వారం పోటి లేదు కాబట్టి స్లో అయినా ఆ టార్గెట్ ని అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక సినిమా టోటల్ గా వారంరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నైజాం – 6.52 కోట్లు
సీడెడ్ – 2.91 కోట్లు
వైజాగ్ – 2.10 కోట్లు
ఈస్ట్ – 1.29 కోట్లు
వెస్ట్ – 1.22 కోట్లు
గుంటూరు – 1.51 కోట్లు
కృష్ణ – 1.29 కోట్లు
నెల్లూరు – 0.73 కోట్లు
టోటల్ ఏపీ/తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 17.56 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.25 కోట్లు
ఓవర్సీస్ – 0.50 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా గడ్డలకొండ గణేష్ సాధించిన కలెక్షన్స్ – 20.31 కోట్లు
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: