నేను చూసిన అద్భుతమైన కమెడియన్స్ లో వేణు ఒకరు..!

Cricketer Yusuf Pathan Gets Emotional About Venu Madhav,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Cricketer Yusuf Pathan Shocking comments on Venu Madhav,Venu Madhav Demise New,Star Cricketer About Venu Madhav,Venu Madhav Latest News,Venu Madhav Demise Star Cricketer In Shock

రెండు రోజుల క్రితం తెలుగు ప్రముఖ హాస్య నటుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా కాలేయ సంభందిత వ్యాధితో అనారోగ్యంతో బాధపడిన వేణు మాధవ్ పరిస్థితి విషమించి రెండు రోజుల క్రితం మృతిచెందారు. నిన్న మౌలాలి హౌజింగ్‌ బోర్డ్‌ లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు వేణుమాధవ్‌ అంత్య క్రియలు నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వేణు మాధవ్ మృతిపై తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు స్పందించి అనేక మంది ఆయన పార్దీవ దేహాన్ని సందర్శించడంతో పాటు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా మహేష్ మృతిపై ప్రముఖ క్రికెటర్ ఒకరు స్పందించడం ఒక పక్క ఆశ్చర్యంగా ఉన్నా.. మరోపక్క వేణు మాధవ్ కు వున్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే..?
యూసఫ్ పఠాన్. వేణు మాధవ్ మృతిపై తన ట్విట్టర్ ద్వారా స్పందించి… ” వేణు మాధవ్ మృతి కలచి వేసింది, వెండి తెరపైన నేను చూసిన అద్భుత కమెడియన్స్ లో వేణు మాధవ్ ఒకరు, ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.

మరి మన రాష్ట్రం కాదు.. మన భాష కాదు.. అలాంటి యూసఫ్ వేణు మాధవ్ మృతిపై స్పందించడం గ్రేటే కదా..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =