కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 44

సాంగ్

'రుద్రవీణ' పాటతో పవన్ పొలిటికల్ సెటైర్

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అభిమానులను నిరాశపరుస్తూ ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. అంతేకాదు ఇకపై సినిమాలు తీయమని మరో బాంబు పేల్చారు. ఇక ఎన్నికలు అయిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కు నిరాశే ఎదురైంది. ఇక ఇప్పుడు మరోసారి పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. 'పింక్' రీమేక్ చేస్తున్నట్టు టాక్స్ వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Top Stars To Uneveil Darbar Motion Poster,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Darbar Motion Poster,Darbar Movie Motion Poster,Darbar Movie Latest Updates,Rajinikanth Darbar Movie Poster
ఫస్ట్ లుక్

'దర్బార్' మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న బిగ్ స్టార్స్

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వరల్డ్ ఫేమస్ లవర్' మొదటిసారి డబ్బింగ్ చెపుతున్నా

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీకి 'నిత్యా' డబ్బింగ్

ఇప్పటీకే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ లో మన వాళ్ళు పలు పాత్రలకు తమ గొంతులను అరువు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ కూడా చేరింది. డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ 'ఫ్రోజెన్' 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.

TFN Adminవాట్సాప్
'నిశ్శబ్దం' టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'నిశ్శబ్దం' టీజర్ రిలీజ్

‘భాగమతి’ త‌రువాత స్వ‌ల్ప‌ విరామం తీసుకున్న అనుష్క మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ముందుకు వస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది.

TFN Adminవాట్సాప్
Disco Raja Movie Updates Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Disco Raja Movie Updates,Disco Raja Telugu Movie Latest News,Disco Raja Movie Latest News,Ravi Teja Disco Raja Movie Surprise
ట్రైలర్ & టీజర్

'డిస్కోరాజా' టీజర్, రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఎస్పీ. బాల సుభ్రమణ్యం పాట పాడిన ఈ పాట రెట్రో ఫీలింగ్ ను కలిగిస్తూ... బాగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Pooja Hegde To Act in Hindi Remake of F2 Movie,Pooja Hegde To Star In Another Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Upcoming
సినిమా వార్తలు

F2 మూవీ హిందీ రీమేక్ లో పూజ హెగ్డే ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ మూవీ F2 ఫన్ & ఫ్రస్టేషన్ 2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. హీరో వెంకటేష్ కు జంటగా తమన్నా, వరుణ్ తేజ్ కు జంటగా మెహరీన్ నటించారు. F2 మూవీ ఆద్యంతం నవ్వులు పూయించి ప్రేక్షకాదరణ పొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ లో నటుడుగా RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రలతో రూపొందుతున్న KRKR మూవీ లోని మూడు సాంగ్స్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చంద్ర బాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పోలికలున్న వ్యక్తుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

Team TFNవాట్సాప్
నిర్మాతగా మారిన సైరా 'డైరెక్టర్'
సినిమా వార్తలు

నిర్మాతగా మారిన సైరా 'డైరెక్టర్'

డైరెక్టర్ లు నిర్మాతలుగా మరి సినిమాలు నిర్మించడం చూస్తూనే వున్నాం. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు నిర్మాతలుగా మారగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి 'సురేందర్ రెడ్డి' కూడా చేరిపోయాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఎంతో సమర్ధవంతంగా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఇక 'సైరా' లాంటి పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడంతో.. ఆ సినిమా వల్ల వచ్చిన కాన్ఫిడెంట్ తో సురేందర్ రెడ్డి సొంతగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ తో కలిసి వరుణ్ తేజ్ తో ఒక సినిమా తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నారా రోహిత్ న్యూ మూవీ

న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్, నటుడు , నిర్మాత నారా రోహిత్ సక్సెస్ ఫుల్ బాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో , అసుర, జో అచ్యు తానంద, అప్పట్లో ఒకడుండేవాడు మూవీస్ విజయం సాధించాయి. నారా రోహిత్ హీరోగా నటించిన కొన్ని మూవీస్ పరాజయం పాలయ్యాయి, కొన్ని నిలిచిపోయాయి. వీరభోగ వసంత రాయలు మూవీ తరువాత నారా రోహిత్ మూవీస్ రిలీజ్ కాలేదు.

Team TFNవాట్సాప్
Nithiin Gives Triple Treat To His Fans In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nithiin Upcoming Movie News,Nithiin Next Film Updates,Nithiin Latest Movie Details,Nithiin Next Project Details,N
సినిమా వార్తలు

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్

యంగ్ హీరో నితిన్ 4 మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా తన అభిమానులకు హీరో నితిన్ త్రిబుల్ ట్రీట్ ఇస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం 2018 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయింది. ఆ మూవీ తరువాత నితిన్ నటించిన ఏ మూవీ రిలీజ్ కాలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాకు ఎవరితో పోటీ లేదు -నిత్యా మీనన్

లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా పలు బయోపిక్ మూవీస్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వంలో జయలలిత గా నిత్యా మీనన్ నటిస్తున్న 'ది ఐరన్ లేడీ', AL విజయ్ దర్శకత్వం లో జయలలిత గా కంగనా రనౌత్ నటిస్తున్న 'తలైవి' మూవీస్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. ఇద్దరు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ లు నిత్యా మీనన్, కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ మూవీస్ లో జయలలిత పాత్రలో నటిస్తున్నారు. .

Team TFNవాట్సాప్
Arjun Reddy Tamil Remake To Get Postponed Again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Arjun Reddy Tamil Remake Postponed,Arjun Reddy Tamil Remake Latest News
సినిమా వార్తలు

తమిళ్ 'అర్జున్ రెడ్డి' కి తప్పని రిలీజ్ కష్టాలు

విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల హిందీలో రీమేక్ అయి.. అక్కడ కూడా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. హిందీలో షాహిద్ కపూర్, కియారా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగాకూడా ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`ప్ర‌భాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌...

`వ‌ర్షం`, `డార్లింగ్‌`... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌లోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్రాలివి. ఆ త‌రువాత ప్రేమ‌క‌థ‌ల‌కు దూర‌మైన ఈ ల‌వ‌బుల్ స్టార్‌... సుదీర్ఘ విరామం అనంతరం మ‌రో ప్ర‌ణ‌య‌గాథ‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అది కూడా ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీతో. 1970 నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ ఇట‌లీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా... `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

పారిస్‌లో పాట పాడుకుంటున్న‌ బ‌న్నీ, పూజ‌

`సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌`... యూ ట్యూబ్ వ‌ర‌ల్డ్‌లో రీసెంట్ తెలుగు సెన్సేష‌న్‌. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం కోసం యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన ఈ గీతం... మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా రికార్డుల‌కెక్కింది. కాగా... `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి సాహిత్యం, సిడ్ శ్రీ‌రామ్ గానంతో వీనుల‌విందు చేసిన ఈ పాట‌ను ఇప్పుడు క‌నుల విందుగా మ‌లిచే ప‌నిలో ఉంది యూనిట్‌. ఈ నేప‌థ్యంలోనే... ఈ పాట కోసం పారిస్ బాట ప‌ట్టింది `అల వైకుంఠ‌పుర‌ములో`టీమ్‌. చిత్ర నాయ‌కానాయిక‌లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే పై చిత్రీక‌రిస్తున్న ఈ గీతానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చుతున్నారు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో మెగాహీరోతో సురేంద‌ర్ రెడ్డి?

మెగాఫ్యామిలీకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో సురేంద‌ర్ రెడ్డి ఒక‌రు. `రేసు గుర్రం` రూపంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి, `ధృవ‌`తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌కి... తాజాగా `సైరా న‌ర‌సింహారెడ్డి` రూపంలో మెగాస్టార్ చిరంజీవికి మెమ‌ర‌బుల్ మూవీస్ అందించిన వైనం సూరి సొంతం. ఈ నేప‌థ్యంలో... త్వ‌ర‌లో మ‌రో మెగాహీరోతో జ‌ట్టుక‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఆ హీరో మ‌రెవ‌రో కాదు ... మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సేఫ్ జోన్ లోకి వెళ్లిన 'విజయ్ దేవరకొండ'

విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. ఇక మూడు రోజుల్లోనే రూ.4 కోట్ల 5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో డీసెంట్ హిట్ కొట్టింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు మేన‌ల్లుడు సినిమాలో నిధి అగర్వాల్

అందం, అభినయం వున్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం నిధి త‌మిళంలో జ‌యం ర‌వి 25వ సినిమాలో నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నో రెమ్యూనరేషన్' అంటున్న గోపీచంద్

గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన 'చాణక్య' కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఖైదీ డైరెక్టర్ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంప ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా... దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నాడు లో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి... ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్ల క్లబ్ లో చేరింది.

TFN Adminవాట్సాప్

షేర్