సేఫ్ జోన్ లోకి వెళ్లిన ‘విజయ్ దేవరకొండ’

Vijay Devarakonda in safe zone,Vijay Deverakonda Misses Them A Lot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Next Film News,Vijay Deverakonda New Project Details

విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తరుణ్ భాస్కర్ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. ఇక మూడు రోజుల్లోనే రూ.4 కోట్ల 5 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో డీసెంట్ హిట్ కొట్టింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి విజయ్ దేవరకొండ ఇప్పటిదాకా సంపాదించిందాంట్లో 70 శాతం ఖర్చు పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా తీశానని ఈ చిత్ర విడుడదలకు ముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతానికైతే విజయదేవరకొండ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాను రూ.5 కోట్లు ఖర్చు పెట్టి తీయగా.. ఇప్పటికే కలెక్షన్స్ వచేసినట్టే. అంతేకాదు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని కూడా మంచి ధరకే అమ్మినట్టు సమాచారాం. సో దీనితో విజయ్ దేవరకొండ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here