పారిస్‌లో పాట పాడుకుంటున్న‌ బ‌న్నీ, పూజ‌

Allu Arjun And Pooja Hegde In Paris For Song Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo Movie Shooting Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Shooting Latest News

`సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌`… యూ ట్యూబ్ వ‌ర‌ల్డ్‌లో రీసెంట్ తెలుగు సెన్సేష‌న్‌. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం కోసం యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన ఈ గీతం… మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా రికార్డుల‌కెక్కింది. కాగా… `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి సాహిత్యం, సిడ్ శ్రీ‌రామ్ గానంతో వీనుల‌విందు చేసిన ఈ పాట‌ను ఇప్పుడు క‌నుల విందుగా మ‌లిచే ప‌నిలో ఉంది యూనిట్‌. ఈ నేప‌థ్యంలోనే… ఈ పాట కోసం పారిస్ బాట ప‌ట్టింది `అల వైకుంఠ‌పుర‌ములో`టీమ్‌. చిత్ర నాయ‌కానాయిక‌లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే పై చిత్రీక‌రిస్తున్న ఈ గీతానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చుతున్నారు. వారం రోజుల పాటు ఈ పాట చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) సంయుక్తంగా నిర్మిస్తున్న `అల వైకుంఠ‌పుర‌ములో`… జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =