F2 మూవీ హిందీ రీమేక్ లో పూజ హెగ్డే ?

Pooja Hegde To Act in Hindi Remake of F2 Movie,Pooja Hegde To Star In Another Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Upcoming Film News,Pooja Hegde Next Movie News,Pooja Hegde Next Project Details

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ మూవీ F2 ఫన్ & ఫ్రస్టేషన్ 2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. హీరో వెంకటేష్ కు జంటగా తమన్నా, వరుణ్ తేజ్ కు జంటగా మెహరీన్ నటించారు. F2 మూవీ
ఆద్యంతం నవ్వులు పూయించి ప్రేక్షకాదరణ పొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు., బోనీకపూర్ సంయుక్తంగా F2 మూవీ ని హిందీ లో రీమేక్ చేస్తున్నారు. F2 మూవీ లో మెహరీన్ హనీ పాత్ర తో ప్రేక్షకులను అలరించి , ప్రశంసలు పొందారు. హిందీ రీమేక్ మూవీ లో హనీ పాత్ర కై బిజీ హీరోయిన్ పూజ హెగ్డే ను సంప్రదించినట్టు సమాచారం. పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న పూజ హెగ్డే ఈ క్రేజీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరో హిట్ మూవీ ఆమె ఖాతాలో పడుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 8 =