‘నో రెమ్యూనరేషన్’ అంటున్న గోపీచంద్

Gopichand Kind Gesture Revealed Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand Latest News,Gopichand Upcoming Movie News,Gopichand Next Film Updates,Gopichand New Movie Details,Gopichand Next Project Details,Gopichand Latest Film Updates

గత కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం చూస్తున్నాడు యాక్షన్ హీరో గోపీచంద్. ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్య ఒక్క సినిమా కూడా గోపీచంద్ కు హిట్ తెచ్చిపెట్టిన దాఖలాలు లేవు. దసరా పండుగ సందర్భంగా ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన ‘చాణక్య’ కూడా గోపీచంద్ ఆశలపై నీరు చల్లేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా గోపి చంద్ సంపత్ నందితో కొత్త సినిమాను లైన్లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. సినిమాలో గోపీచంద్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుంది.

అయితే తాజా సమాచారం ఈ సినిమాకు గోపీచంద్ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదట. ఈ మధ్య కాస్త గోపీచంద్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో గోపీచంద్ తో గోపీచంద్ రెమ్యూనరేషన్ కూడా మేకర్స్ కాస్త తగ్గించే యోచనలో ఉన్నారట. అయితే గోపీచంద్ మాత్రం ఈ సినిమాకు రెమ్యూనరేషన్ చెప్పాడట. కానీ సినిమా కనుక సక్సెస్ అయితే అందులో 25 శాతం ప్రాఫిట్ అడిగినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాను ఎస్. ఎస్ స్క్రీన్స్ పై చిత్తూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =