మహేష్ బాబు మేన‌ల్లుడు సినిమాలో నిధి అగర్వాల్

Nidhi Agerwal to act with Mahesh Babus son in law,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal New Movie Updates,Nidhhi Agerwal Next Film Updates,Nidhhi Agerwal Next Project Details,Nidhhi Agerwal Upcoming Film News

అందం, అభినయం వున్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం నిధి త‌మిళంలో జ‌యం ర‌వి 25వ సినిమాలో నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేసినట్టు తెలుస్తుంది. సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వహించనున్న ఈ సినిమా… త్వ‌ర‌లోనే సెట్స్‌ పైకి వెళ్ల‌బోతుంది. ఈ సినిమాపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 5 =