కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ లో నటుడుగా RGV

Ram Gopal Varma Turns Actor For KRKR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie Latest News,Ram Gopal Varma Turns Actor For Kamma Rajyam Lo Kadapa Reddlu Movie,Ram Gopal Varma Turns Actor For Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie,RGV Turns Actor For Kamma Rajyam Lo Kadapa Reddlu Movie

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రలతో రూపొందుతున్న KRKR మూవీ లోని మూడు సాంగ్స్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చంద్ర బాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పోలికలున్న వ్యక్తుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సంచలన వార్త. RGV నటుడిగా అవతారం ఎత్తారు. KRKR మూవీ లో తాను నటిస్తున్నానని, KRKR మూవీ లో కొత్త నటుడు క్యాప్షన్ తో ఒక ఫోటో రిలీజ్ చేసారు. RGV ఏ క్యారెక్టర్ లో కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ లో నటించి RGV ఫస్ట్ టైమ్ వెండితెర పై కనిపించనున్నారు.దర్శకుడిగా ప్రేక్షకులను అలరించిన RGV, నటుడిగా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాల్సిందే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =