కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 100

F2: Fun and Frustration Collections Set A Record,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Movie Collections,F2 Telugu Movie Collections,F2 Movie Four Days Collctions,F2 Movie 4 Days Areawise Collecti
బాక్సాఫీస్

ఎఫ్ 2 మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2. టీజర్, ట్రైలర్ లతోనే గిలిగింతలు పెట్టించిన ఈ సినిమా..ఈ సంక్రాంతికి రిలీజై ప్రేక్షకుల మనసు దోచేసింది. అనిల్ మరోసారి తన కామెడీ మార్క్ తో ఎంటర్ టైన్ మెంట్ కింగ్ అనిపించుకున్నాడు. వెంకీ, వరుణ్, తమన్నా, మహ్రీన్ తమ కామెడీతో నవ్వించి మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న మూడు సినిమాలు

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ఒక్క భాష అని కాదు అన్ని భాషల్లోనూ పలువురి ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని రిలీజ్ అయ్యాయి..కొన్ని రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు యాదృశ్చికంగా ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.. అదేంటంటే..క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Vishal To Marry Pelli Choopulu Actress,Anisha Alla Reddy All Set to Wed Tamil Star, latest telugu movies news, Tamil Actor Vishal To Marry Arjun Reddy Movie Actress Anisha Alla Reddy, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,
సినిమా వార్తలు

వావ్ పెళ్లి చూపులు నటితో విశాల్ పెళ్లి

ఇటీవల విశాల్ పెళ్లి ముచ్చట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని.. హైదరాబాద్ కు చెందిన అనీషా అనే అమ్మాయితో పెళ్లి జరగనుందని..అంతేకాదు ఎంగేజ్ మెంట్ కూడా ఇక్కడే ఉంటుందని విశాల్ తండ్రి జికె రెడ్డి మీడియా ముఖంగా ఇటీవల చెప్పడంతో ఇంతకీ ఆ ఆమ్మాయి ఎవరబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఎప్పటిలాగే విశాల్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ అమ్మాయి ఫొటోని పోస్ట్ చేసేశారు కొందమంది నెటిజన్లు.

TFN Adminవాట్సాప్
Megha Akash To Pair With Natural Star Nani,Actress Megha Akash Latest News, Heroine Megha Akash New Movie News, Latest Telugu Movie News, Megha Akash Next Film Updates, Megha Akash Signs Her Next Big Project, Megha Akash To Feature In A Sensational P
సినిమా వార్తలు

నానికి జోడీగా మేఘా ఆకాష్?

`లై` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక మేఘా ఆకాష్. ఆ త‌రువాత `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` చిత్రంలోనూ త‌న న‌ట‌న‌తో యువ ప్రేక్ష‌కుల‌ను గిలిగింత‌లు పెట్టింది. అయితే... నితిన్ హీరోగా న‌టించిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయాయి. మ‌రో వైపు... త‌మిళ చిత్రాల‌తోనూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌... ఇటీవ‌ల విడుద‌లైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రం `పేట‌`లో సిమ్రాన్ కూతురి పాత్ర‌లో సంద‌డి చేసింది. ఇదిలా ఉంటే... మేఘ‌కి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవకాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Prudhvi Raj To Play Negative Role In Allu Arjun Trivikram Movie,Allu Arjun Next Film Updates, Latest Telugu Movie News, Stylish Star Allu Arjun New Movie Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Trivikram and Allu A
సినిమా వార్తలు

బ‌న్నీ-త్రివిక్ర‌మ్ చిత్రంలో విల‌న్‌గా `థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ` పృథ్వీ?

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్యమూర్తి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో విల‌న్‌గా ప్ర‌ముఖ హాస్య‌నటుడు `థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ` పృథ్వీ క‌నిపించ‌నున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి…

Team TFNవాట్సాప్
Team Sye Raa Narasimha Reddy Unveils Vijay Sethupathi Dynamic Look,latest telugu movies news, Sye Raa drops in an Unexpected Treat, Sye Raa movie updates, Sye Raa Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Upd
సినిమా వార్తలు

సైరా మూవీ నుండి విజయసేతుపతి లుక్ రిలీజ్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈలోపు ఈ సినిమాకు సంబంధించి పలు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న పలువురి ఫస్ట్ లుక్స్ విడుదల చేయగా...ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న విజయ సేతుపతి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Balakrishna To Play A Guest Role In Kannada Film,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nandamuri Balakrishna Latest News,Nandamuri Balakrishna To Play A Guest Role In Kannada Film,Balakrishna Latest
సినిమా వార్తలు

క‌న్న‌డ చిత్రంలో గెస్ట్ రోల్‌లో బాల‌య్య‌?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించిన సంద‌ర్భాలు అరుద‌నే చెప్పాలి. `త్రి మూర్తులు` (1987), `ఊ కొడ‌తారా? ఉలిక్కి ప‌డ‌తారా?` (2012) చిత్రాల్లో ఆయ‌న స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ఇచ్చారు. మ‌ళ్ళీ...చాన్నాళ్ళ త‌రువాత ఓ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నార‌ట బాల‌య్య‌. అయితే... ఈ సారి తెలుగు చిత్రంలో కాదు.. ఓ క‌న్న‌డ చిత్రంలో న‌టించేందుకు ఈ నంద‌మూరి అంద‌గాడు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

Team TFNవాట్సాప్
Shraddha Kapoor Surprises Saaho Team,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Saaho Movie Updates,Saaho Telugu Movie Latest News,Actress Shraddha Kapoor Surprises Saaho Team,Heroine Shraddha Kapoor Surp
సినిమా వార్తలు

`సాహో` టీమ్‌కి శ్ర‌ద్ధా క‌పూర్ `స్వీట్` స‌ర్ ప్రైజ్‌

`ఆషిఖీ 2` చిత్రంతో యావ‌త్ భార‌తీయ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్‌. ఆ త‌రువాత `ఏక్ విల‌న్‌`, `ఏబీసీడీ 2`, `బాఘీ`, `స్త్రీ` త‌దిత‌ర చిత్రాల‌తో హిందీనాట న‌టిగా త‌న‌దైన ముద్ర వేసింది. ఇదిలా ఉంటే... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`లో శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్ర‌ద్ధ... పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

Team TFNవాట్సాప్
10 Years for Anushka Shetty Super Hit Movie Arundhati,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Arundhati Movie Updates,Arundhati Telugu Movie Latest News,Anushka Arundhati Movie Latest News
స్పెషల్

అనుష్క ‘అరుంధ‌తి’కి 10 ఏళ్ళు

తెలుగు తెర‌పై ప‌లు క‌థానాయిక ప్రాధాన్య‌మున్న చిత్రాలు సంద‌డి చేశాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ చిత్రాల‌లో అనుష్క ద్విపాత్రాభిన‌యంలో రూపొందిన‌ ‘అరుంధ‌తి’ ఒక‌టి. డార్క్ ఫాంట‌సీ హార‌ర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమాని మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌గా... శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ జ‌న‌రంజ‌కంగా తెర‌కెక్కించారు. గ‌ద్వాల్ యువ‌రాణి అరుంధ‌తిగా, జేజ‌మ్మ‌గా రెండు విభిన్న పాత్ర‌ల్లో అనుష్క నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. అలాగే... `వ‌ద‌ల బొమ్మాళి వ‌ద‌లా` అంటూ…

Team TFNవాట్సాప్
Tamannaah Is Back With A Bang,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tamannaah Bhatia Latest News,Tamannaah Bhatia New Movie Updates,Actress Tamannaah Bhatia Next Film Updates,Heroine Tamannaah Bhati
సినిమా వార్తలు

మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చిన త‌మ‌న్నా

కథానాయిక‌గా త‌మ‌న్నాది ప‌ద‌మూడేళ్ళ న‌ట ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో... తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టించి ఆ యా ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న‌దైన ముద్ర వేసింది ఈ మిల్కీ బ్యూటీ. అయితే... గ‌త కొంత‌కాలంగా త‌మ‌న్నాకి అంత‌గా టైమ్ క‌ల‌సిరావ‌డం లేద‌నే చెప్పాలి. `బాహుబ‌లి - ది బిగినింగ్‌` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్‌` చిత్రంలో అయితే ఆమెది దాదాపు అతిథి పాత్రే. ఈ నేప‌థ్యంలో... విజ‌యం కోసం చెకోర ప‌క్షిలా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి... సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యాన్ని…

Team TFNవాట్సాప్
`చిత్ర‌ల‌హ‌రి` విడుద‌ల తేది ఫిక్స‌య్యింది
రిలీజ్ అప్‌డేట్

`చిత్ర‌ల‌హ‌రి` విడుద‌ల తేది ఫిక్స‌య్యింది

మెగా కాంపౌండ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న సినిమా `చిత్ర ల‌హ‌రి`. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న `హ‌లో` ఫేమ్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేదా పేతురాజ్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీల‌ను అందిస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 12 న విడుదల చేస్తామని ఈ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు. కొంత‌కాలంగా స‌రైన విజ‌యం లేని…

Team TFNవాట్సాప్
16 Years For Mahesh Babu Okkadu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Okkadu Movie Updates,Okkadu Telugu Movie Latest News,Superstar Mahesh Babu Okkadu Movie Latest News,Okkadu Movie Completes 16 Ye
స్పెషల్

మ‌హేష్ బాబు `ఒక్క‌డు`కి 16 ఏళ్ళు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్‌లా నిల‌చిన చిత్రం `ఒక్క‌డు`. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మించారు. భూమిక క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, ముఖేష్ రుషి, గీత‌, రాజ‌న్ పి.దేవ్‌, అజ‌య్, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా `చెప్ప‌వే చిరుగాలి`, `నువ్వేం మాయ చేశావోగానీ` పాట‌లు చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలచాయి. ఇక సంద‌ర్భానుసారంగా వ‌చ్చే `సాహ‌సం శ్వాస‌గా సాగిపో ` పాట చిత్ర క‌థను ప్ర‌తిబింబిస్తుంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15, 2003న…

Team TFNవాట్సాప్
F2 Director Anil Ravipudi Creates A New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Movie Updates,F2 Telugu Movie Latest News,Director Anil Ravipudi Latest News,Director Anil Ravipudi New Movie
సినిమా వార్తలు

`దిల్` రాజు సంస్థ‌లో అనిల్ రావిపూడి కొత్త రికార్డు

టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు ఎప్పుడూ ముందుంటారు. అందుకే... ఆయ‌న సంస్థ‌లో ప‌లువురు ద‌ర్శ‌కులు రెండేసి సినిమాలు చేసిన సంద‌ర్భాలు ఎక్కువ ఉన్నాయి. అయితే... ఈ బేన‌ర్‌లో మూడు సినిమాలు రూపొందించిన‌ ఘ‌న‌త మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిదే. ఆ ద‌ర్శ‌కులే వంశీ పైడిప‌ల్లి, హ‌రీష్ శంక‌ర్‌, అనిల్ రావిపూడి. `దిల్‌` రాజు నిర్మాణంలో `మున్నా`, `బృందావనం`, `ఎవ‌డు` చిత్రాల‌ను వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించ‌గా... `రామ‌య్యా వ‌స్తావ‌య్యా`, `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`, `డీజే` చిత్రాల‌ను హ‌రీష్ శంక‌ర్ రూపొందించాడు. అయితే.. ఈ ఇద్ద‌రికీ రెండేసి విజ‌యాలు మాత్ర‌మే…

Team TFNవాట్సాప్
3 Years For Nagarjuna Blockbuster Movie Soggade Chinni Nayana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Soggade Chinni Nayana Movie Updates,Soggade Chinni Nayana Telugu Movie Latest News,Nagarjuna Sogga
స్పెషల్

మూడేళ్ళ `సోగ్గాడే చిన్నినాయ‌నా`

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డంలో అగ్ర క‌థానాయ‌కుడు నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. అలా... నాగార్జున ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుల‌లో క‌ళ్యాణ్ కృష్ణ ఒక‌రు. నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో క‌ళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఆ చిత్రమే `సోగ్గాడే చిన్నినాయ‌నా`. ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో రూపొందిన‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కుటుంబ విలువ‌లు, హాస్యం, రొమాన్స్... ఇలా అన్ని అంశాల‌కు స్థాన‌ముంటుంది. నాగార్జునకి జోడీగా ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య త్రిపాఠి న‌టించిన ఈ చిత్రంలో అనుష్క అతిథి పాత్ర‌లో మెరిసింది. అన‌సూయ‌, హంసా నందిని, బ్ర‌హ్మానందం, సంప‌త్ రాజ్‌, నాజ‌ర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీత…

Team TFNవాట్సాప్
ABCD Movie Release Date Gets Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Allu Sirish ABCD Release Date,ABCD Telugu Movie Release Date Confirmed,ABCD Movie Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

ఏబీసీడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా..ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రం మార్చి ఒక‌టో తేదిన విడుద‌ల చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Anushka Shetty New Movie Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Actress Anushka New Movie Updates,Anushka Next Film Updates,Heroine Anushka New Movie News
సినిమా వార్తలు

అనుష్క కొత్త సినిమా - ఫస్ట్ క్రాస్ ఓవర్ మూవీ

లేడి ఓరియెంటెడ్ సినిమాల కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందు గుర్తొచ్చేది అనుష్కనే. ఇప్పుడు తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతోంది. హేమంత్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు సంబంధించి తాజాగా ప్రెస్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
30 Years For Chiranjeevi Attaku Yamudu Ammayiki Mogudu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Attaku Yamudu Ammayiki Mogudu Movie News,Attaku Yamudu Ammayiki Mogudu Telugu Movie News,Megastar C
స్పెషల్

చిరంజీవి ‘అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు’కి 30 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు ఎ.కోదండ‌రామిరెడ్డి కాంబినేష‌న్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు’ ఒక‌టి. ఇందులో చిరంజీవికి జోడీగా విజ‌య‌శాంతి న‌టించగా... 'అభినేత్రి’ వాణిశ్రీ భారీ విరామం త‌ర్వాత‌ ఈ చిత్రంలోని అత్త పాత్రతో మ‌ళ్ళీ తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ‌, అన్న‌పూర్ణ‌, రావుగోపాల‌రావు, అల్లు రామ‌లింగ‌య్య‌, గిరిబాబు, బ్ర‌హ్మానందం ముఖ్య‌పాత్ర‌ల‌ను పోషించారు. ఈ ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించారు. చిరు, వాణిశ్రీ పాత్ర‌ల మ‌ధ్య సాగే 'ఛాలెంజ్‌' స‌న్నివేశాలు... అలాగే చిరు, విజ‌య‌శాంతి…

Team TFNవాట్సాప్
Dil Raju Luck Continues For This Sankranthi Too,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dil Raju Latest News,Dil Raju New Movie Updates,Dil Raju Next Film Updates
సినిమా వార్తలు

`దిల్` రాజుకు మ‌రోసారి అచ్చొచ్చిన సంక్రాంతి

నిర్మాత‌గా `దిల్` రాజుది 15 ఏళ్ళ ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో సింహ‌భాగం విజ‌యవంత‌మైన చిత్రాల‌ను అందించి... మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ అనిపించుకున్నారాయ‌న‌. 2017లో అయితే... డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకుని ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే... సంక్రాంతి కానుక‌గా ఆయ‌న అందించిన తాజా చిత్రం `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా... మొద‌టి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా క‌లెక్ష‌న్ల విష‌యంలోనూ దూసుకుపోతోంది.

Team TFNవాట్సాప్
25 Years For Superstar Krishna No 1 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,No 1 Movie Updates,No 1 Telugu Movie Latest News,Superstar Krishna No 1 Movie Latest News,Superstar Krishna No 1 Movie
స్పెషల్

సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ ‘నెంబ‌ర్‌వ‌న్‌’కు 25 ఏళ్ళు

జ‌న‌వ‌రి 14... ఈ తేదీతో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు విడ‌దీయ‌రాని అనుబంధ‌ముంది. ఇదే రోజున కృష్ణ న‌టించిన 15 చిత్రాలు విడుద‌లయ్యాయంటే... ఈ తేదీతో సూప‌ర్‌స్టార్ కున్న ప్ర‌త్యేక అనుబంధం ఏమిటో అర్థంచేసుకోవ‌చ్చు. ఆ చిత్రాల జాబితాలో ‘నెంబ‌ర్‌వ‌న్’ ఒక‌టి. కృష్ణ‌, సౌంద‌ర్య జంట‌గా ఎస్‌.వి.కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో... మ‌హేష్ ఆనంద్ విల‌న్‌గా ఓ ఇంట‌రెస్టింగ్ రోల్ లో క‌నిపించ‌గా... కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, ఆలీ, బాబూమోహ‌న్‌, ‘మ‌హ‌ర్షి’ రాఘ‌వ‌, గుండు హ‌నుమంత‌రావు, శ్రీ‌ల‌త, శివాజీరాజా, రాజార‌వీంద్ర‌, సుబ్బ‌రాయ శ‌ర్మ‌, వై.విజ‌య ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. సిస్ట‌ర్ సెంటిమెంట్…

Team TFNవాట్సాప్
60 Years For Appu Chesi Pappu Koodu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Appu Chesi Pappu Koodu Movie News,Appu Chesi Pappu Koodu Telugu Movie Latest News,Appu Chesi Pappu Koodu Movie New Upd
స్పెషల్

విజ‌యా వారి ‘అప్పుచేసి పప్పుకూడు’కి ష‌ష్టి పూర్తి

`విజ‌యా వారి` సినిమాలంటే... కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ క‌మ‌నీయ దృశ్య‌కావ్యాలని నాటి తెలుగు ప్రేక్ష‌కుల మాట‌. ఇప్ప‌టికీ ఈ సినిమాలు బుల్లితెర‌పై వినోదాన్ని పంచుతుంటాయి. ‘పాతాళ‌భైర‌వి’, ‘మిస్స‌మ్మ‌’, ‘మాయాబ‌జార్’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌ర్వాత ఈ సంస్థ అధినేత‌లు నాగిరెడ్డి, చక్ర‌పాణి నిర్మించిన సినిమా ‘అప్పుచేసి ప‌ప్పుకూడు’. త‌మిళంలో విడుద‌లైన ‘క‌డ‌న్‌ వాంగి క‌ళ్యాణం’కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. య‌న్.టి.రామారావు, సావిత్రి జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఎల్‌.వి.ప్ర‌సాద్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో... జ‌మున‌, జ‌గ్గ‌య్య‌, ఎస్‌.వి.రంగారావు, ర‌మ‌ణారెడ్డి, రేలంగి, గిరిజ‌, సూర్య‌కాంతం…

Team TFNవాట్సాప్

షేర్