కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు

సినిమా వార్తలు

కోలీవుడ్ లో రాశీఖన్నా బిజీ

ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా కోలీవుడ్ కు ఎంటర్ అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. "తుగ్లక్ దర్బార్ ", "అరణ్మణై 3", "మేధావి ", "సైతాన్ కా బచ్చా"తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Cinematographer ‘KV Guhan’ Comes Up With Another Interesting Film ‘WWW’ After ‘118’, Cinematographer KV Guhan, K V Guhan Next Movie, KV Guhan, KV Guhan Movies, KV Guhan New Movie Updates, KV Guhan WWW, KV Guhan WWW Movie, KV Guhan WWW Movie News, KV
సినిమా వార్తలు

మరో థ్రిల్లర్‌ తో వస్తున్న ‘118’ డైరెక్టర్

కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిందని చెప్పొచ్చు. అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి.. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే వరుసపెట్టి సినిమాలు తీసినట్టు కనిపించాడు. అయితే మనకు తెలియకుండా చాలా మంది సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి కారణం కొన్ని సినిమాలు ఎప్పుడు మొదలవుతున్నాయో తెలియదు కానీ సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో బిజీగా షాలిని పాండే

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "మహానటి ", "118 "మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని "100%కాదల్ "మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "నిశ్శబ్దం" మూవీ లో ఒకముఖ్య పాత్రలో నటించారు. తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన షాలిని ఇప్పుడు బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దుబాయ్ లో నభా నటేష్ సెల్ఫీ

బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ కథానాయిక గా నటించిన "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "అల్లుడు అదుర్స్ "మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు జోడీగా నభా నటేష్ నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ మూవీ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నభా నటేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సాంగ్

'మిస్ ఇండియా' - 'కొత్తగా కొత్తగా' కీర్తి సురేష్

మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

పాట చిత్రీకరణలో 'క్రాక్'

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'క్రాక్'. మూడేళ్ల విరామం అనంతరం ఈ సినిమాతో అందాల తార శృతి హాసన్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మెరుపువేగంతో సాగుతోంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'వలయం' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రమేశ్‌ కడుముల దర్శకత్వంలో లక్ష్‌, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'వలయం'. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్కప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'తెలంగాణ రాబిన్ హుడ్' జీవితం ఆధారంగా సినిమా..!

పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రావడం కేవలం పవన్ అభిమానులకే కాదు ప్రతి సినీ ప్రేక్షకుడికి ఆనందకరమైన విషయమే. 'జనసేన' పార్టీ స్థాపించి తన పూర్తి జీవితాన్ని ఇక రాజకీయాలకే అంకితం చేస్తానని చెప్పాడు. దీనితో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే రాజకీయాల్లో తమ హీరో కష్టపడుతున్నాడులే అని.. ఆ రకంగా సపోర్ట్ చేస్తూ సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు మాత్రం వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో ఒకటి పింక్ రీమేక్, ఇంకొకటి క్రిష్ సినిమా మరొక సినిమా హరీష్ శంకర్. ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ రికార్డ్

1969 సంవత్సరం లో "సాథ్ హిందూస్థానీ" మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి 5 దశాబ్దాలుగా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అమితాబ్ , ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రెండవ భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ ప్రేమ, పెళ్ళి కథ

ఫిబ్రవరి 1వ తేదీ హీరో నిఖిల్ కు డాక్టర్ పల్లవి కి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహం ఏప్రిల్ 16వ తేదీ జరుగనుంది. ప్రేమ తన జీవితంలో పెను మార్పు తెచ్చిందన్న నిఖిల్ తన ప్రేమ కథ, పెళ్ళి గురించి ఇలా చెప్పారు.

Team TFNవాట్సాప్
World Famous Lover Completes Censor Scrutiny,Latest Telugu Movies News, World Famous Lover Censor Formalities, World Famous Lover Movie Censor Report, World Famous Lover Movie Censor Talk,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Upda
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెంచురీ క్ల‌బ్ లో దేవిశ్రీ ప్ర‌సాద్

సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీ ప్ర‌సాద్ ది 21 ఏళ్ళ ప్ర‌యాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వ‌ర‌క‌ర్త‌గా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై ప‌లు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌కు బాణీల‌కు అందించారు. సింహ‌భాగం ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నారు. ప‌లు చార్ట్ బస్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ కంపోజ‌ర్ గా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు అల‌రించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్-సంపత్ నంది సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..!

సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు సంపత్ నంది ట్వీట్ తో ధృవీకరిస్తూ ‘నా కోచ్ అండ్ కబడ్డీ టీంతో సాగిన 15 రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ ను అద్భుతమైన విజువల్స్ అండ్ అంశాలతో చిత్రీకరించాము. అవుట్ ఫుట్ విషయంలో చాల సంతోషకరంగా ఉన్నాము’ అని యూనిట్‌ తో దిగిన గ్రూప్ ఫోటోను పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
ఫస్ట్ లుక్

'విజయ్ 64' టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి ఇమేజ్, స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరో విజయ్‌.. ఇటీవల ‘బిగిల్’ (విజిల్) సినిమాతో మరో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019... మైల్ స్టోన్ జ‌ర్నీ

ఈ క్యాలెండ‌ర్ ఇయ‌ర్... ప‌లువురు ప్ర‌ముఖుల చిత్ర ప్ర‌యాణానికి `ల్యాండ్ మార్క్`గా నిల‌చింది. వీరిలో క‌థానాయ‌కుల‌తో పాటు సంగీత ద‌ర్శ‌కులు, ద‌ర్శ‌కులు కూడా ఉండ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019... రీమేక్ స్పెష‌ల్

ఈ సంవ‌త్స‌రం టాలీవుడ్ లో ప‌లు రీమేక్స్ సంద‌డి చేశాయి. వీటిలో సింహ‌భాగం విజ‌యం సాధించ‌డం విశేషం. ఆ వివ‌రాల్లోకి వెళితే... కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి తెలుగు వెర్ష‌న్ గా రూపొందిన `ఓ బేబి`(స‌మంత‌), స్పానిష్ మూవీ `ది ఇన్విజ‌బుల్ గెస్ట్` ఆధారంగా రూపొందిన `ఎవ‌రు`(అడివి శేష్, రెజీనా), త‌మిళ చిత్రం `జిగ‌ర్ తండ‌`కి రీమేక్ అయిన `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` (వ‌రుణ్ తేజ్), కోలీవుడ్ మూవీ `క‌ణిత‌న్` ఆధారంగా రూపొందిన `అర్జున్ సుర‌వ‌రం` (నిఖిల్), త‌మిళ చిత్రం `రాక్ష‌స‌న్`కి రీమేక్ గా తెర‌కెక్కిన `రాక్ష‌సుడు`(బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్) బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019... పాత టైటిల్స్ హ‌వా

తెలుగునాట ఈ సంవ‌త్స‌రం పాత టైటిల్స్ తో రూపొందిన‌ కొత్త సినిమాల హ‌వా బాగా క‌నిపించింది. వీటిలో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ ఉన్న‌ట్టే... డ‌బ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. `మ‌హ‌ర్షి` (మ‌హేష్ బాబు), `రాక్ష‌సుడు` (బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్), `గ్యాంగ్ లీడ‌ర్` (నాని), `ఎవ‌రు` (అడివి శేష్‌), `చాణక్య‌` (గోపీచంద్), `జోడి` (ఆది సాయికుమార్), `ప్రాణం ఖ‌రీదు`, `అశ్వ‌మేథం`, `నీకోసం` వంటి స్ట్ర‌యిట్ ఫిల్మ్స్ ఈ జాబితాలో ఉండ‌గా.... `ఖైదీ`, `దొంగ‌` (కార్తి), ఆమె (అమ‌లా పాల్), `కురుక్షేత్రం` (ద‌ర్శ‌న్), `కిల్ల‌ర్` (విజ‌య్ ఆంటొని) వంటి డ‌బ్బింగ్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రివైండ్ 2019... సీక్వెల్ హంగామా

తెలుగునాట ఈ యేడాది ప‌లు సీక్వెల్ సినిమాలు సంద‌డి చేశాయి. కొన్ని క‌థాంశం విష‌యంలో సీక్వెల్ గా వ‌స్తే... మ‌రికొన్ని టైటిల్ వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఆ చిత్రాల వివ‌రాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రజనీకాంత్" దర్బార్ "మూవీ సీక్వెల్ ?

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ , తలైవా రజినీకాంత్ హీరోగా , సూపర్ హిట్ మూవీస్ గజిని, స్టాలిన్, తుపాకీ ఫేమ్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ముంబై బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "దర్బార్ " తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ జనవరి 9వ తేదీ రిలీజ్ కానున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయన తార కథానాయిక. నివేత థామస్, సునీల్ శెట్టి, ప్రతీక్ బబ్బర్ , యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ మారనుందా..?

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' 'ఓ మై గాడ్ డాడీ' పాటలు రిలీజ్ చేయగా అభిమానులను అలరిస్తున్నాయి. రీసెంట్ గా బుట్ట బొమ్మ సాంగ్ ను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ ఒక ఏతైతే తాజాగా సామజవరగమనా పాట ప్రోమో రిలీజ్ అవ్వగా.. అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. స్టయిలిష్ స్టార్ మరోసారి తన స్టైల్ తోనే కాకుండా కూల్ స్టెప్స్ తో ఎట్రాక్ట్ చేశాడు.

TFN Adminవాట్సాప్

షేర్