రివైండ్ 2019… పాత టైటిల్స్ హ‌వా

2019 Special Old Movie Titles For New Movies

తెలుగునాట ఈ సంవ‌త్స‌రం పాత టైటిల్స్ తో రూపొందిన‌ కొత్త సినిమాల హ‌వా బాగా క‌నిపించింది. వీటిలో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ ఉన్న‌ట్టే… డ‌బ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. `మ‌హ‌ర్షి` (మ‌హేష్ బాబు), `రాక్ష‌సుడు` (బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్), `గ్యాంగ్ లీడ‌ర్` (నాని), `ఎవ‌రు` (అడివి శేష్‌), `చాణక్య‌` (గోపీచంద్), `జోడి` (ఆది సాయికుమార్), `ప్రాణం ఖ‌రీదు`, `అశ్వ‌మేథం`, `నీకోసం` వంటి స్ట్ర‌యిట్ ఫిల్మ్స్ ఈ జాబితాలో ఉండ‌గా…. `ఖైదీ`, `దొంగ‌` (కార్తి), ఆమె (అమ‌లా పాల్), `కురుక్షేత్రం` (ద‌ర్శ‌న్), `కిల్ల‌ర్` (విజ‌య్ ఆంటొని) వంటి డ‌బ్బింగ్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవ‌రాల్ గా… రిపీట్ టైటిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి పాత చిత్రాల టైటిల్స్ (ప్రాణం ఖ‌రీదు, ఖైదీ, దొంగ‌, రాక్ష‌సుడు, గ్యాంగ్ లీడ‌ర్) హ‌వా బాగా క‌నిపించింది. అలాగే పాత టైటిల్స్ తో రూపొందిన కొత్త చిత్రాల్లో సింహ‌భాగం విజ‌యం సాధించ‌డం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =