హీరో నిఖిల్ ప్రేమ, పెళ్ళి కథ

Hero Nikhil Tales Of Love and Marriage,Nikhil,Actor Nikhil Love Story,Nikhil Marriage News,Nikhil Latest News 2020,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Hero Nikhil Girlfriend Pallavi Varma,Tollywood Actor Nikhil,Nikhil Siddharth Love and Marriage

ఫిబ్రవరి 1వ తేదీ హీరో నిఖిల్ కు డాక్టర్ పల్లవి కి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహం ఏప్రిల్ 16వ తేదీ జరుగనుంది. ప్రేమ తన జీవితంలో పెను మార్పు తెచ్చిందన్న నిఖిల్ తన ప్రేమ కథ, పెళ్ళి గురించి ఇలా చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పెళ్ళి కి తన ఆఖరి ప్రాధాన్యతని, 5 నెలలక్రితం ఒక పార్టీ లో బెంగుళూరు లో మెడిసిన్ చేస్తున్న పల్లవి ని చూడగానే ప్రేమ పుట్టిందని, దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారేమోనని, మేమిద్దరం తరుచూ మాట్లాడుకొనడంతో తన జీవితం ఆమె తోనే ముడిపడిఉందని అనిపించి,తన పేరెంట్స్ తో చెప్పడంతో అంగీకరించారని, “అర్జున్ సురవరం’ మూవీ రిలీజ్ డిలే కావడంతో మేమిద్దరం ఇంకా దగ్గరయ్యామని, గోవా లో పల్లవి కి ప్రపోజ్ చేశానని,ఆమె అంగీకరించి తన పేరెంట్స్ తో మాట్లాడమందని, సినీ కుటుంబ సంబంధం అనగానే పల్లవి పేరెంట్స్ సందేహపడ్డారని, తన తల్లి వారి సందేహాలను తీర్చడంతో వారు పెళ్ళికి అంగీకరించారని, సోషల్ మీడియా లో తనకు వచ్చిన శుభాకాంక్షలమెసేజ్ లు చూసి సర్ ప్రైజ్ అయ్యానని హీరో నిఖిల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 15 =