బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ రికార్డ్

Big B Amitabh Bachchan New Record On Twitter,Big B Amitabh Bachchan,Amitabh Bachchan Twitter,Amitabh Bachchan New Updates,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Actor Nikhil, Tollywood Cinema Updates,Amitabh Bachchan Upcoming Movies 2020

1969 సంవత్సరం లో “సాథ్ హిందూస్థానీ” మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించి 5 దశాబ్దాలుగా తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అమితాబ్ బచ్చన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అమితాబ్ , ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రెండవ భారతీయుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ట్విట్టర్ లో 5 కోట్ల మంది ఫాలోవర్స్ తో ప్రధాని మోదీ మొదటి స్థానం లో ఉండగా, 4 కోట్ల మంది ఫాలోవర్స్ తో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ రెండవ స్థానం లో ఉన్నారు. ఫేస్ బుక్ లో 2కోట్ల 79 లక్షలు, ఇన్ స్టా గ్రామ్ లో కోటి 42 లక్షల మంది అభిమానులు అమితాబ్ ను ఫాలో అవుతుండటం విశేషం. ఇక బాలీవుడ్ బాద్ షా 3కోట్ల 94 లక్షల మంది ఫాలోవర్స్ తో ట్విట్టర్ లో మూడవ స్థానం లో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =