సెన్సార్ పూర్తి చేసుకున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’

World Famous Lover Completes Censor Scrutiny,Latest Telugu Movies News, World Famous Lover Censor Formalities, World Famous Lover Movie Censor Report, World Famous Lover Movie Censor Talk,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,World Famous Lover Movie Updates,World Famous Lover

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో… ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు.

మరి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ కు ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ ను తెచ్చిపెడుతుందో చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =