పాట చిత్రీకరణలో ‘క్రాక్’

krack Movie Song Shooting,krack Movie,krack,Ravi teja krack Movie,krack Telugu Movie Shooting,krack Songs Shooting Updates,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,krack Movie Latest News,Ravi teja New Movies 2020

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’. మూడేళ్ల విరామం అనంతరం ఈ సినిమాతో అందాల తార శృతి హాసన్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మెరుపువేగంతో సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

తాజా సమాచారం ప్రకారం… చీరాలలోని ఓ బీచ్ లో నాయకానాయికలు రవితేజ, శృతి హాసన్ పై ఓ రొమాంటిక్ సాంగ్ ని పిక్చరైజ్ చేస్తున్నారని తెలిసింది. అలాగే అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ నీ కూడా ప్లాన్ చేసినట్టు టాక్. కాగా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని మే 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరి.. ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత రవితేజ, శృతిహాసన్, తమన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘క్రాక్’ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 2 =