
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 55


కూలీలో జాయిన్ అయిన శృతి హాసన్

స్వాగ్ టీజర్‌లో ఈ హైలైట్స్ గమనించారా..?

నాని నెక్స్ట్ హిట్ 3నే

100 కోట్ల క్లబ్ లోకి తంగలాన్

పుష్ప 2 అప్డేట్స్ చెప్పేసిన నిర్మాత

ఎన్టీఆర్ నీల్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్

విడుదల పార్ట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

స్వాగ్ టీజర్ రిలీజ్

హ్యాట్రిక్ కొట్టేసిన నాని

ట్రెండింగ్‌లో జనక అయితే గనుక ట్రైలర్

కూలీలో నాగార్జున

ఓటీటీ లోకి కమిటీ కుర్రోళ్ళు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుందీ చిత్రం.

ఇప్పటివరకూ నేను వర్క్ చేసిన బెస్ట్ టీమ్ ఇది - ఫరియా అబ్దుల్లా
బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

మత్తు వదలరా 2 డబుల్ ఫన్, థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది
బ్లాక్ బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తు వదలరా 2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. శ్రీ సింహ కోడూరి లీడ్ రోల్‌లో తన సైడ్ కిక్ గా సత్య నటిస్తున్న ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మత్తు వదలారా 2 సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

కూలీలో జాయిన్ అయిన శృతి హాసన్
సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ క్యాస్టింగ్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తుంది.ఇప్పటికే ఈసినిమాకోసం కింగ్ నాగార్జునను తీసుకున్నారు దాంతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్,నాగ్ ను ఎలా చుపిస్తాడనేది ఆసక్తిగా మారింది.ఇక ఈరోజు కూలీ నుండి మరో పాత్రను పరిచయం చేశారు.ఆ పాత్రకు శృతి హాసన్ ను తీసుకున్నారు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమాలో శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది.

సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్
మంచి అంచనాల మధ్య నాని నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం సరిపోదా నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.నిర్మాత లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 24.11కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంటుంది.దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 20శాతం కుపైగా రికవరీ చేసింది.అయితే దసరా ఓపెనింగ్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయింది.ఇక ఈరోజు కూడా సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కాగా రానున్న రెండురోజుల్లో ఇదే జోరును కొనసాగించనుంది.

స్వాగ్ టీజర్‌లో ఈ హైలైట్స్ గమనించారా..?
సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు హ్యాట్రిక్ పై కన్నేశాడు. దీనిలో భాగంగా ఆయన మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' అనే చిత్రం చేస్తున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'రాజ రాజ చోర' మూవీ హిట్ అనిపించుకుంది.

నాని నెక్స్ట్ హిట్ 3నే
ప్రస్తుతం సరిపోదా శనివారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.నిన్న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నాని.ఇది తనకు వరసగా మూడో హిట్టు.గత ఏడాది దసరా,హాయ్ నాన్న లతో వరసగా బ్లాక్ బాస్టర్ చూశాడు.ఇక ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

100 కోట్ల క్లబ్ లోకి తంగలాన్
కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో ఇది ఒకటి. భారీ నిర్మాణ విలువలు, విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి వెండితెరపై మాయాజాలం చేశాడు. భారీ అంచనాల నడుమ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

పుష్ప 2 అప్డేట్స్ చెప్పేసిన నిర్మాత
మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ఎప్పుడు ఎప్పుడు వస్తుందాని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదాపడింది.కొత్త డేట్ ప్రకారం డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సివుంది.ఇక ఈసినిమా నుండి ఈమధ్య అప్డేట్స్ ఏమి రాలేదు.అయితే ఈసినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన యలమంచలి రవిశంకర్ కీలకమైన అప్డేట్స్ ఇచ్చాడు.ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని సెప్టెంబర్ 2 లోపు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వెర్షన్ ఇస్తున్నారు.నవంబర్ 20లోపు ఫస్ట్ కాపీ రెడీ చేసి అదే నెల 25న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునేలా టార్గెట్ పెట్టుకున్నామని అందువల్ల రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ లేదని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6న…

ఎన్టీఆర్ నీల్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు.ఎన్టీఆర్ డిసెంబర్ నుండి షూట్ లో జాయిన్ కానున్నాడని ఆయన తెలిపారు.

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్ళు
టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు టాలీవుడ్ అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నటుడిగా నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.. పవర్‌స్టార్ బర్త్ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారించబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలలో తీరిక లేకుండా ఉన్న ఆయన త్వరలోనే తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. పవన్ హీరోగా 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' చిత్రాలు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇవి వివిధ దశలలో నిర్మాణ దశలో వున్నాయి.

నాని నిర్మాతగా ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా.. మోషన్ పోస్టర్ రిలీజ్
వాల్ పోస్టర్ సినిమా కమర్షియల్‌గా విజయవంతమైన మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన కంటెంట్-ఆధారిత చిత్రాలను నిర్మించడంలో గుర్తింపు పొందింది. ఈ బ్యానర్‌లో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి. ఈ బ్యానర్ నుండి వచ్చిన ప్రాజెక్ట్‌లకు నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

స్వాగ్ లాంటి సినిమా ఇండియన్ స్క్రీన్‌లో ఇప్పటివరకూ రాలేదు
కింగ్ అఫ్ కంటెంట్ శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్‌గా 'స్వాగ్' తో అలరించబోతున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులు నటిస్తున్నారు.

విడుదల పార్ట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ నటుడు, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించగా.. ప్రముఖ కమెడియన్ టర్న్డ్ హీరో సూరి కథానాయకుడిగా చేసిన మొదటి చిత్రం 'విడుదలై'. ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో ఈ సినిమా 'విడుదల' పేరుతో డబ్ అయింది. ఇక్కడా మంచి హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో అందించింది.

స్వాగ్ టీజర్ రిలీజ్
రాజ రాజ చోర తరువాత హీరో శ్రీ విష్ణు- డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్వాగ్. ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తుంది ఈసినిమా.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈటీజర్ చాలా కొత్తగా అనిపించి సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో వస్తుంది ఈచిత్రం.ఇందులో శ్రీ విష్ణు..రాజు,భవభూతి, సింగ,యయాతి పాత్రల్లో కనిపించనున్నాడు.

హ్యాట్రిక్ కొట్టేసిన నాని
అంటే సుందరానికి తరువాత న్యాచురల్ స్టార్ నాని పీక్ సక్సెస్ ను చూస్తున్నాడు.రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటిటి లో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ పరాభవం నుండి వెంటనే తేరుకొని దసరాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నాని.గత ఏడాది సమ్మర్ లో వచ్చిన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఆ తరువాత అదే ఏడాది చివర్లో హాయ్ నాన్న తో వచ్చి నాని మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు.

ట్రెండింగ్‌లో జనక అయితే గనుక ట్రైలర్
అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

కూలీలో నాగార్జున
సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీకి మరింత స్టార్ పవర్ ఆడ్ అయ్యింది.నిన్నటి నుండి ఈసినిమా లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తుంది టీం.అందులో భాగంగా ఈరోజు మరో పాత్రను పరిచయం చేశారు.ఇక ఆ పాత్ర ఏంటంటే సైమన్.దీన్ని కింగ్ నాగార్జున ప్లే చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు.ఈపోస్టర్ లో నాగ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.మొత్తానికి నాగ్ బర్త్ డే రోజు సూపర్ సప్రైజ్ ఇచ్చారు మేకర్స్.