
ట్యాగ్ · 21 కథనాలు


జైలర్ 7డేస్ కలెక్షన్స్

జైలర్ లేటెస్ట్ కలెక్షన్స్

జైలర్ కు సెన్సేషనల్ కలెక్షన్స్

రివ్యూ : జైలర్

జైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం

ఇంట్రెస్టింగ్ గా జైలర్ షోకేస్

బాలీవుడ్ లో కెరీర్ అందుకే క్లిక్ కాలేదు..!

డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ

తమన్నా బ్యూటీ సీక్రెట్

తమన్నా డ్యాన్సింగ్ టాలెంట్

తమన్నా లేటెస్ట్ స్టన్నింగ్ లుక్
తమన్నా మిడ్ నైట్ వర్కౌట్

ఓటిటిలోకి వచ్చిన రజినీకాంత్ జైలర్.. ఎక్కడంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా ద్వారా సూపర్ స్టార్ ర్యాంపేజ్ పాన్ ఇండియా లెవల్లో మరోసారి అందరికీ తెలియవచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు రిలీజైనా.. జైలర్ ముందు అవన్నీ తేలిపోయాయి. నిజానికి జైలర్ కథ కన్నా.. టైగర్ ముత్తువేల్ పాండియన్గా రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇదే ఊపులో జైలర్ మూవీ రూ.600 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. తద్వారా ఈ మార్క్ అందుకున్న రెండో తమిళ…

జైలర్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ గత నెల 10న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 600కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేయడమే కాదు రజినీ స్టామినా ఏంటో చూపెట్టి ట్రాక్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమా ఇప్పుడు ఓటిటి లోకి రానుంది.ఈనెల 7నుండి అమెజాన్ ప్రైమ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది. అయితే జైలర్ ఇప్పటికీ తమిళనాడు లో మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది.

రికార్డ్ కలెక్షన్స్తో దూసుకెళ్తోన్న రజినీకాంత్ ‘జైలర్’ మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'జైలర్' రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి దూసుకెళ్తోన్న ఈ సినిమా స్పీడ్ తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ‘జైలర్’ మూవీ రూ. 525 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ మేరకు తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఈ సినిమా కేవలం 15 రోజుల్లో 525 కోట్ల గ్రాస్ మార్క్ని క్రాస్ చేయడం విశేషం. ఈ చిత్రం మొదటి వారాంతంలో రూ. 400 కోట్లు, రెండో వారంలో రూ. 120 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఇప్పటి వరకు తెలుగులో ఈ సినిమా రూ.45 కోట్లకు పైగా షేర్ను రూ.80 కోట్ల రేంజ్లో గ్రాస్ను కలెక్ట్ చేసినట్లు సమాచారం.

జైలర్ 7డేస్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది.అయితే ఈ వారం రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా నిరాశపరచకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.వర్కింగ్ డేస్ లో కూడా అద్భుతమైన హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇక ఈసినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 375.40కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించింది.అయితే ఈ కలెక్షన్స్ ఇంకా అన్ని ఏరియాల్లో నుండి అప్డేట్ కావాల్సివుందని తెలిపింది.అలా చూస్తే మొత్తం కలిపి 400కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

జైలర్ లేటెస్ట్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురురిపిస్తుంది.గత వారం విడుదలైన ఈసినిమా ఎక్స్ట్రార్డినరీ మౌత్ టాక్ తో దూసుకుపోతుంది.నిన్న హాలిడే కావడం కూడా బాగా కలిసొచ్చింది.నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా 50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో 6రోజుల్లో ఈసినిమా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.రోబో 2.0 తరువాత 400కోట్లకు పైగా రాబట్టడం రజినీకి ఇది రెండోసారి.జైలర్ ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి భారీ లాభాలను తీసుకొస్తుంది.డిస్ట్రిబ్యూటర్ల కు జైలర్ జాక్ పాట్ లా మారింది.

జైలర్ కు తెలుగులో షాకింగ్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.ఒక్క తమిళనాడులోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అదే జోరు కొనసాగిస్తుంది.జైలర్ నిన్న మరో 50కోట్ల వసూళ్లను దక్కించుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా 4రోజుల్లో 300కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇందులో షేర్ 146కోట్లు.దాంతో దాదాపు 124కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా 4రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి షాక్ ఇచ్చింది.ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న జైలర్
రజినీకాంత్ నటించిన జైలర్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తుంది.రెండు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజే 95కోట్ల గ్రాస్ ను రాబట్టి షాక్ ఇచ్చింది.ఇక రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.దాంతో మరో 55కోట్ల వరకు రాబట్టింది.దాంతో రెండు రోజుల్లో 150కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 75కోట్లు.ఈసినిమా 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో మరో 45కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను అయ్యినట్లే.ఈ ఆదివారంతో ఆఫీట్ ను చేరుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా భారీ లాభాలను తీసుకురానుంది.

జైలర్ కు సెన్సేషనల్ కలెక్షన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను రాబట్టుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకొని షాక్ ఇచ్చింది.మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ,తెలుగు వెర్షన్ లు కలిపి 95కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో రజినీ కెరీర్ లో రోబో 2.0 తరువాత అత్యధిక ఓపెనింగ్స్ నుర్ రాబట్టిన సినిమాగా జైలర్ రికార్డు సృష్టించింది.

'భోళా శంకర్' మేనియా.. హైదరాబాద్లో చిత్ర బృందం భారీ ర్యాలీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రేపు (ఆగస్టు 11, 2023) ప్రపంచవ్యాపంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో వేలాది మెగా అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ వీధుల్లో మొత్తం 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మొత్తం జీపీఎస్ ట్రాకింగ్లో మెగాస్టార్ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీ చేపట్టడం విశేషం. అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరో ఇలా జరుపుకోలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్…

రివ్యూ : జైలర్
ఓవరాల్ గా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన జైలర్ లో రజినీకాంత్ నటన ,అనిరుద్ మ్యూజిక్ ,ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యియి.రజినీకాంత్ అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మిగితావారికి డీసెంట్ అనిపిస్తుంది.

జైలర్ అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
గత కొంతకాలంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలకు సరైన బజ్ రాలేదు. దాంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్ పడేది కానీ చాలా రోజుల తరువాత రజినీ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తానేంటో నిరూపిస్తున్నాడు. రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.ఈసినిమాకు కూడా నెల ముందు వరకు బజ్ నామమాత్రంగానే ఉండేది కానీ మొదటి సాంగ్ నువ్వు కావాలయ్యా రిలీజ్ అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ఇక కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఆ అంచనాలను రెట్టింపు చేసింది.దెబ్బకు భారీ హైప్ వచ్చింది.

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమాను కూడా ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

ఇంట్రెస్టింగ్ గా జైలర్ షోకేస్
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్.

భోళాశంకర్ నుండి జాం జాం జజ్జనక సాంగ్ రిలీజ్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో కెరీర్ అందుకే క్లిక్ కాలేదు..!
సినీ పరిశ్రమల్లో హీరోయిన్లకు లైఫ్ టైమ్ తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకప్పుడు అంటే రెండు మూడు దశబ్దాలు సినిమాలు చేసుకుంటూ ఉండేవాళ్లు... కానీ ఇప్పుడు అలా కాదా గట్టిగా పదేళ్లు కూడా హీరోయిన్లు సినిమాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఉన్నంత కాలంలోనే పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేయాలని కోరుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లకు అది కలిసొస్తుంది.. కొంతమందికి కలిసిరాదు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా కూడా తనకు బాలీవుడ్ లో ఎందుకు అవకాశాలు రాలేదో చెప్పుకొస్తుంది.

డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో తమన్నా బిజీ గా ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్లతో కాల్షీట్స్ అడ్జెస్ట్ చేస్తూ తమన్నా ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.

తమన్నా బ్యూటీ సీక్రెట్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

తమన్నా డ్యాన్సింగ్ టాలెంట్
సక్సెస్ ఫుల్ "శ్రీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

తమన్నా లేటెస్ట్ స్టన్నింగ్ లుక్
సక్సెస్ ఫుల్ "శ్రీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తో పాటు తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో పలుసూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
తమన్నా మిడ్ నైట్ వర్కౌట్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "లో కథానాయికగా నటిస్తున్న తమన్నా ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ "F 2 "మూవీ సీక్వెల్ "F 3 "మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.