తమన్నా మిడ్ నైట్ వర్కౌట్

Tamannah's workout video goes viral

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “లో కథానాయికగా నటిస్తున్న తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే తమన్నా తరచు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ , ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తమన్నా ఇప్పుడు తన మిడ్ నైట్ వర్కౌట్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా 15 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.