సక్సెస్ ఫుల్ “శ్రీ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
తమన్నా తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో పలుసూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో తమన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా “కిస్ మీ మోర్”అనే సాంగ్ కు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమన్నా ఆ వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తమన్నా డ్యాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: