కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tamannah

ట్యాగ్ · 21 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

బీ పాజిటివ్ &హ్యాపీ -తమన్నా

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తమన్నా కొవిడ్ -19 బారిన పడిన విషయం తెలిసిందే. పూర్తిగా కోలుకున్న తమన్నా షూటింగ్స్ లో పాల్గొనడానికై హైదరాబాద్ చేరుకున్నారు. తమన్నా ప్రస్తుతం "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం " , బాలీవుడ్ మూవీ "అంధాధున్ "తెలుగు రీమేక్ మూవీ , తమిళ వెబ్ సిరీస్ "ది నవంబర్ స్టోరీ "లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్