కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sunil

ట్యాగ్ · 73 కథనాలు

Director Adhik Ravichandran Praises Actor Sunil Performance in Good Bad Ugly
సినిమా వార్తలు

అజిత్ కూడా ఆ క్యారెక్టర్ సునీలే చేయాలని అన్నారు

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Actor Sunil Great Words About Thala Ajith Kumar at Good Bad Ugly Success Meet
సినిమా వార్తలు

అజిత్ ఫ్యాన్స్ పూనకాల్లోకి వెళ్తున్నారు - సునీల్

వెరీ సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సంభవం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సంభవం సక్సెస్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సంభవం సెలబ్రేషన్స్ నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Telugu Movie Review
రివ్యూ

రివ్యూ: గేమ్ ఛేంజర్

ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్ సినిమా ఆడియెన్స్‌కి అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రామ్ చరణ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్టే. అంతేకాదు తన కెరీర్‌లో ఇది ఒక లార్జర్ దేన్ లైఫ్ సినిమాగా.. అలాగే అప్పన్న పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శంకర్ మార్క్ తరహాలో కమర్షియల్ ఫార్మాట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో సాగుతుంది. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌ని సైతం ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి గేమ్ ఛేంజర్ అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara2 heading Towards BlockBuster
సినిమా వార్తలు

బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2

శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 గత వారంలో విడుదలై సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వరకు వసూళ్లను సాధించింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వచ్చింది.దేవర వచ్చే వరకు అడ్డులేకపోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 shooting goes on at brisk pace
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 స్పీడ్ పెరిగింది

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది పుష్ప ది రూల్.హిట్ టాక్ వస్తే 1000కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్నసినిమా.కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ సూపర్ క్రేజ్ వుంది.ఈసినిమాను ఆగస్టు 15న విడుదలచేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే డేట్ కు రాకపోవచ్చు అని వార్తలు కూడా వచ్చాయి కానీ నిర్మాతలు పదే పదే క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అదే డేట్ కు తీసుకువస్తామని చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
ram charan game changer movie shooting update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్- 2024 ఫిబ్రవరి కి కంప్లీట్ చేయాలనే ప్లాన్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్.

TFN Adminవాట్సాప్
virupaksha movie new record in ott
ఓటీటీ

ఓటీటీలో విరూపాక్ష మరో రికార్డ్

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఈసినిమాకు కార్తీక్ దండు మేకింగ్, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు, విజువల్స్ అన్నీ హైలెట్ గా నిలిచాయి. కలెక్షన్స్ పరంగా కూడా సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించింది.

TFN Adminవాట్సాప్
mark antony movie talk
సినిమా వార్తలు

మార్క్ అంటోనీ మూవీ టాక్

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ.ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ట్రైలర్,ఈసినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో ఎస్ జె సూర్య డైలాగ్స్ సినిమాపై హైప్ ను క్రీయేట్ చేశాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తుండడమే కాదు మౌత్ టాక్ కూడా అలాగే వుంది.దాంతో కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలా వుంది.తమిళంతోపాటు తెలుగులోకూడా విడుదలకాగా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
karthi dubbing starts for his japan movie
సినిమా వార్తలు

కార్తీ జపాన్ డబ్బింగ్ స్టార్ట్

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ.. విజయాలు అందుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
s j suryah interesting comments on super star mahesh babu
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కి ఎలాగైనా సూపర్ హిట్ ఇస్తా

ఒకప్పుడు డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ జే సూర్య. ఇక ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా కంటే కూడా నటనపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మార్క్ ఆంటోని సినిమా కూడా ఒకటి. విశాల్ హీరోగా వస్తున్నఈ సినిమాలో సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

TFN Adminవాట్సాప్
Mark Antony All Set To Release on Sep 15th
సినిమా వార్తలు

మార్క్‌ ఆంటోనీకి తొలిగిన అడ్డంకి.. విడుదలకు సిద్ధం

కోలీవుడ్ హీరో విశాల్‌ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'మార్క్ ఆంటోనీ'. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన 'పెళ్లిచూపులు' ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా విడుదలకి సంబంధించి ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి.

Srikanth Mవాట్సాప్
Mark Antony Movie Completed All Censor Formalities
సినిమా వార్తలు

మార్క్ ఆంటోనీ సెన్సార్ కంప్లీట్.. రన్‌టైమ్‌ ఎంతంటే?

కోలీవుడ్ హీరో విశాల్‌కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Slum Dog Husband Telugu Movie To Be Out On Amazon Prime From Tomorrow
ఓటీటీ

రేపటి నుండి ఓటిటిలో స్లమ్ డాగ్ హస్బెండ్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. ఇందులో ప్రణవి మానుకొండ హీరోయిన్ కాగా.. బ్రహ్మాజీ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించరు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ సునీల్, అలీ, సప్తగిరితో పాటు చంద్ర, యాదమరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పిరెడ్డి నిర్మాత కాగా, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఏఆర్ శ్రీధర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇక పూర్తి ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జులై నెలలో విడుదలై మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఈ…

Srikanth Mవాట్సాప్
jailer movie makers confirm release date again
రిలీజ్ అప్‌డేట్

జైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మేకర్స్

నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి మొదటి పాట కావాలయ్య అనే పాటను రిలీజ్ చేయగా ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. హుకుం అంటూ వచ్చే ఈపాటను 17వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
vishal mark antony movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

వినాయక చవితికి మార్క్ అంథోని- రిలీజ్ డేట్ ఫిక్స్

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది…

TFN Adminవాట్సాప్
payal rajput maya petika telugu movie review
రివ్యూ

మాయా పేటిక రివ్యూ- ఇంట్రెస్టింగ్ సెల్ ఫోన్ కథ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మాయా పేటిక మెసేజ్ తో కూడిన కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఒకసారి చూసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
New Age Entertainment Maya Petika Movie To Hit The Screens On June 30
సినిమా వార్తలు

జూన్ 30న థియేటర్లలోకి న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్ 'మాయాపేటిక'

స్మార్ట్‌ఫోన్ నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త థ్రిల్లర్ మూవీ 'మాయాపేటిక'. 'ఆర్ఎక్స్ 100' సినిమా ఫేమ్ పాయల్‌ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విరాజ్ అశ్విన్, రజత్ రాఘవ్, సిమ్రత్ కౌర్ తదితరులు ఇతర తారాగణం. ప్రముఖ నటుడు సునీల్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ మరియు శ్రీనివాస రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై మరింత ఆసక్తి రేకెత్తించింది. కాగా ఈ చిత్రానికి రమేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా.. జస్ట్ ఆర్డినరీ…

Srikanth Mవాట్సాప్
karthi wraps up his japan movie shooting
షూటింగ్ అప్‌డేట్

జపాన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కార్తీ

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో హిట్ ను అందుకున్న కార్తీ ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు రెడీ అయిపోయాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. ఇక ఈసినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్థమైపోయింది. ఈ గ్లింప్స్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. డిఫరెంట్ మేకోవర్ తో కార్తీ గెటప్ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
karthi introduction glimpse out from japan movie
ట్రైలర్ & టీజర్

జపాన్ నుండి కార్తీ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్

రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
sunil bhuvana vijayam movie trailer out
ట్రైలర్ & టీజర్

భువన విజయమ్ ట్రైలర్ రిలీజ్

కమెడియన్, హీరో అయిన సునీల్ ఇప్పుడు మరోసారి ప్రధానపాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. భువన విజయమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాకు యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్