ఒకప్పుడు డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ జే సూర్య. ఇక ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా కంటే కూడా నటనపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మార్క్ ఆంటోని సినిమా కూడా ఒకటి. విశాల్ హీరోగా వస్తున్నఈ సినిమాలో సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఎస్ జే సూర్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఖుషి లాంటి సినిమాను ఇచ్చాను.. ఇక అజిత్ కు అలానే విజయ్ కు కూడా మంచి సక్సెస్ సినిమాను ఇచ్చాను.. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రం ఇవ్వలేకపోయాను. మహేష్ తో నాని చేయగా నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి అయితే ఆసినిమా పెద్దగా సక్సెన్ అవ్వలేదు.. కానీ రాబోయే రోజుల్లో సూపర్ స్టార్ తో సూపర్ హిట్ ఇచ్చి తీరుతానని అన్నారు ఎస్ జే సూర్య. మరి చూద్దాం ఫ్యూచర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































