పుష్ప 2 స్పీడ్ పెరిగింది

Pushpa 2 shooting goes on at brisk pace

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది పుష్ప ది రూల్.హిట్ టాక్ వస్తే 1000కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్నసినిమా.కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోనూ సూపర్ క్రేజ్ వుంది.ఈసినిమాను ఆగస్టు 15న విడుదలచేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే డేట్ కు రాకపోవచ్చు అని వార్తలు కూడా వచ్చాయి కానీ నిర్మాతలు పదే పదే క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో సినిమాను అదే డేట్ కు తీసుకువస్తామని చెప్పేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పటివరకు సగం షూటింగ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది ఇంకా షూట్ చేయాల్సింది చాలానే వుంది.దాంతో షూటింగ్ లో జోరు పెంచేశారు.ప్రస్తుతం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈషెడ్యూల్ అయిపోయిన వెంటనే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.మేజర్ బ్రేక్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేయన్నారు.అనుకున్న సమయానికి పూర్తి చేసి  చెప్పిన డేట్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈసినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 6 =