
ట్యాగ్ · 19 కథనాలు


శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!

'భళా తందనాన' టీజర్ రిలీజ్

"అర్జున ఫల్గుణ" మూవీ సెన్సార్ పూర్తి

'అర్జున ఫల్గుణ'.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫీస్ట్..!

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'అర్జున ఫల్గుణ'

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్

"అర్జున ఫల్గుణ "మూవీ టీజర్ రిలీజ్ డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్

మళ్లీ మొదలైన 'భళా తందనాన'

శ్రీవిష్ణు 'భళా తందనాన' షూటింగ్ స్టార్ట్

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు పేరు కూడా ముందుంటుంది. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికే శ్రీవిష్ణు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి విభిన్నమైన పాత్రలను చేయడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘వివాహ భోజనంబు’ వంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
సినిమా సినిమాకు కొత్తదనం ఉండేలా చూసుకునే హీరోల్లో శ్రీవిష్ణు ముందుంటాడు. సినిమా విజయాపజయాలను పట్టించుకోకుండా తను చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని చూసుకుంటాడు. అందుకే శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తరువాత తన కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టేశాడు. నేడు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు సామజవరగమన అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా…

శ్రీ విష్ణు కు జోడీగా యంగ్ హీరోయిన్ రెబా మోనికా జాన్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు హీరోగా మరో మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ కే ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో హాస్య మూవీస్ బ్యానర్ పై నూతన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మూవీ హీరో నారా రోహిత్ క్లాప్ తో ప్రారంభం అయింది. ఈ మూవీ కి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

'అల్లూరి' గా వస్తున్న శ్రీవిష్ణు..!
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకడు. కాస్త రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను తీయడానికే శ్రీవిష్ణు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపయాలతో పనిలేకుండా ప్రస్తుతం అయితే కెరీర్ లో ఎలాంటి ఢోకా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈఏడాది అర్జున ఫల్గుణ అనే సినిమాతో అలరించాడు. అయితే ఈ సినిమా కూడా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో ''భళా తందనాన'' అనే సినిమాను చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

'భళా తందనాన' టీజర్ రిలీజ్
టాలీవుడ్లో చాలా కొద్ది మంది హీరోలు మాత్రమే వైవిధ్యమైన స్క్రిప్ట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాంటి హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే శ్రీవిష్ణు చేసిన ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త కథతో వచ్చేస్తున్నాడు.‘బాణం’ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా భళా తందనాన. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.

"అర్జున ఫల్గుణ" మూవీ సెన్సార్ పూర్తి
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా రాజమండ్రి బ్యాక్డ్రాప్లో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ డిసెంబర్ 31న విడుదల కానుంది.నరేష్ , సుబ్బరాజు , శివాజీరాజా ముఖ్య పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'అర్జున ఫల్గుణ'.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫీస్ట్..!
శ్రీ విష్ణు సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు కొంత పాజిటివిటీ ఉంటుంది. ఎందుకంటే మొదటినుండి అతను ఎంచుకునే సినిమాలు, వేసే పాత్రలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. ఇటీవలే రాజ రాజ చోర సినిమాతో హిట్ కొట్టినశ్రీవిష్ణు ఇప్పుడు ఎడాది చివర్లో అర్జున ఫల్గుణ సినిమాతో వస్తున్నాడు. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీ విష్ణు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్గా వస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. మరో రెండురోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఛాలెంజింగ్ పాత్రలకై ఎదురు చూస్తున్నా - అమృతా అయ్యర్
"RED" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అమృతా అయ్యర్ "30 రోజుల్లో ప్రేమించడం ఎలా "మూవీ తో ప్రేక్షకులను తన అందం , అభినయం తో అలరించారు. అమృత ప్రస్తుతం "అర్జున ఫల్గుణ", "హనుమాన్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత జంటగా తెరకెక్కిన "అర్జున ఫల్గుణ" మూవీ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో అమృతా అయ్యర్ పాత్రికేయులతో ముచ్చటించారు.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'అర్జున ఫల్గుణ'
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. వరుసగా గాలి సంపత్, రాజ రాజ చోర సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చెసేశాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నెల 31న ( డిసెంబర్ 31) మూవీ రిలీజ్ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీనిలోభాగంగా రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను…

'అర్జున ఫల్గుణ' టీజర్ రిలీజ్
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

"అర్జున ఫల్గుణ "మూవీ టీజర్ రిలీజ్ డేట్
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సూపర్ హిట్ "రాజ రాజ చోర" మూవీ తో ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు తాజాగా మరో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఓటీటీలో 'రాజ రాజ చోర'.. రిలీజ్ డేట్ ఫిక్స్
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. ఇక ఈసినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగష్ట్ 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్కానునట్టు జీ5 సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

షూటింగ్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ'
డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ కథలను చేయడానికి యంగ్ హీరో శ్రీవిష్ణు ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికే ‘గాలి సంపత్’, రాజ రాజ చోర అనే సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా అర్జున ఫల్గుణ. ఈసినిమా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగేలా చేశాడు శ్రీవిష్ణు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. ఈవిషయాన్ని తన ట్విట్టర్ ద్వారా…

వెంకీ గారి ఆశీస్సులు తీసుకున్నా
హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా శ్రీ విష్ణు స్పీడు పెంచాడు. నిజానికి ఇప్పటివరకూ తన సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడనంతగా ఈసినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాడు శ్రీ విష్ణు. అంతేకాదు వెంకీ నారప్ప గురించి కూడా మాట్లాడిన సంగతి తెలిసిందే కదా. 'విక్టరీ వెంకటేష్ గారికి నేను వీరాభిమానిని. నారప్ప చిత్రం ఓటిటిలో రిలీజ్ కావడం బాధగా అనిపించింది. రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు. సూపర్ స్టార్స్ నటించే చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కావాలంటే ముందుగా చిన్న చిత్రాలకు…

'రాజ రాజ చోర' అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు
శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. మొదటి నుండి కాస్త వైవిధ్యంగా ఉన్న సినిమాలనే తను ఎంచుకుంటాడు. అందుకే ప్రేక్షకులకు కూడా శ్రీవిష్ణు సినిమాలంటే ఏదో ఒక డిఫరెంట్ ఉంటుందని చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాజ రాజ చోర అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఈనెల 19న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఈసందర్బంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రాజ రాజ చోర' రిలీజ్ డేట్ ఫిక్స్
కెరీర్ ప్రారంభం నుండి కాస్త డిఫరెంట్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇటీవలే గాలిసంపత్ తో అలరించిన శ్రీవిష్ణు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాలతో వచ్చేస్తున్నాడు. అందులో రాజ రాజ చోర సినిమా కూడా ఒకటి. ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక శ్రీవిష్ణు సినిమా అందులోనూ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

మళ్లీ మొదలైన 'భళా తందనాన'
ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది. ఇక ఈసినిమాతో పాటు భళా తందాన సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభించింది చిత్రయూనిట్. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుండగా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు.

శ్రీవిష్ణు 'భళా తందనాన' షూటింగ్ స్టార్ట్
ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.