ఓటీటీలో ‘రాజ రాజ చోర’.. రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Release Date For Sree Vishnu Latest Release Raja Raja Chora Movie Confirmed,2021 Latest Telugu Movies,Online Movies,Latest Online Movies,Latest Online Telugu Movies,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movies,Sree Vishnu,Actor Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu Latest Movie,Sree Vishnu New Movie Update,Sree Vishnu Latest Movie Update,New OTT Releases Telugu Movies,Sree Vishnu Upcoming Movie,Raja Raja Chora OTT Platform,Raja Raja Chora Official OTT Release Date,Sree Vishnu New Movie Raja Raja Chora,Sree Vishnu Raja Raja Chora Movie,Sree Vishnu Raja Raja Chora,Sree Vishnu Raja Raja Chora OTT Release Date,Sree Vishnu Raja Raja Chora Movie OTT Release Date,Raja Raja Chora Movie Release OTT Date Out,Raja Raja Chora Movie OTT Release Date Announced,Raja Raja Chora OTT Release Date,Raja Raja Chora Movie OTT Release Date,Raja Raja Chora,Raja Raja Chora Movie,Raja Raja Chora Telugu Movie,Raja Raja Chora Movie Update,Raja Raja Chora Movie Latest Updates,Raja Raja Chora Update,Raja Raja Chora Latest 2021 Telugu Movie,Hasith Goli,Megha Akash,Sunaina,Megha Akash Movies,Megha Akash New Movie,Raja Raja Chora 2021,Raja Raja Chora Movie Telugu,Raja Raja Chora On October 8th,ZEE5 Exclusive,Raja Raja Chora Premieres 8th October,Raja Raja Chora Premieres 8th October On ZEE5,Raja Raja Chora On 8th October On ZEE5,Raja Raja Chora Premieres 8th October,Zee5 Raja Raja Chora Release Date,#RajaRajaChora,#RajaRajaChoraOnZEE5,#ZEE5

హసిత్‌ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా రాజ రాజ చోర. ఇక ఈసినిమా కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజ్ అయిన సినిమా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఆగష్ట్ 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌కానునట్టు జీ5 సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లు గా నటించగా.. రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ తదితరులు నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా ఈసినిమా నిర్మించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించగా సినిమాటోగ్రాఫర్ గా వేద రమణ్‌ శంకరన్‌ పని చేశారు.

ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో అర్జున ఫల్గుణ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతంపోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈసినిమాతో పాటు ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here