“అర్జున ఫల్గుణ” మూవీ సెన్సార్ పూర్తి

Arjuna Phalguna Movie Completes Censor Formalities,Arjuna Phalguna Completes Censor Formalities ,Arjuna Phalguna Completes Censor Certification,Arjuna Phalguna Censor,Arjuna Phalguna Movie Censor,Nani Arjuna Phalguna Movie Censor,Arjuna Phalguna Movie Censor Report,Arjuna Phalguna Censor Completed,Arjuna Phalguna Censored U/A,Arjuna Phalguna Censor Certificate,Arjuna Phalguna Movie Censor Certificate,Arjuna Phalguna Censored With Clean U/A Certificate,Arjuna Phalguna Censored With U/A Certificate,Arjuna Phalguna Wraps Up Censor,U/A Certificate For Arjuna Phalguna,Arjuna Phalguna Completes Censor Certification,Arjuna Phalguna U/A Certificate,Arjuna Phalguna Movie Gets Censor Certified,Arjuna Phalguna Granted U/A,Arjuna Phalguna Censor Report,Arjuna Phalguna Completed Censor Formalities,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Arjuna Phalguna Teaser,Amritha Aiyer,Teja Marni,Amritha Aiyer Movies,Arjuna Phalguna,Arjuna Phalguna Movie,Arjuna Phalguna Telugu Movie,Arjuna Phalguna Movie Update,Arjuna Phalguna Movie Latest Updates,Arjuna Phalguna Release Date,Arjuna Phalguna Movie Teaser,Sree Vishnu Arjuna Phalguna,Sree Vishnu Arjuna Phalguna Movie,Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu New Movie Update,Sree Vishnu Upcoming Movie,Arjuna Phalguna Trailer,Arjuna Phalguna Songs,Arjuna Phalguna Movie Songs,Sree Vishnu Latest Movie Update,Arjuna Phalguna Movie Trailer,#ArjunaPhalgunaOnDec31,#ArjunaPhalguna

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మార్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా రాజమండ్రి బ్యాక్‌డ్రాప్‌లో వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ డిసెంబర్ 31న విడుదల కానుంది.నరేష్ , సుబ్బరాజు , శివాజీరాజా ముఖ్య పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్
ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “అర్జున ఫల్గుణ” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. “అర్జున ఫల్గుణ”కు U/A సర్టిఫికెట్ దక్కింది. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టాప్ టెక్నిషియన్లు, బెస్ట్ ప్యాడింగ్ తోనూ తెరకెక్కిన “అర్జున ఫల్గుణ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం “భళాతందనాన” మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =