‘అర్జున ఫల్గుణ’ టీజర్ రిలీజ్

Sree Vishnu's Arjuna Phalguna Movie Teaser Out Now,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Degala Babji 2021 Latest Telugu Movie,Latest Movie Teaser,Arjuna Phalguna Teaser,Amritha Aiyer,Teja Marni,Matinee Entertainment,Amritha Aiyer Movies,Arjuna Phalguna,Arjuna Phalguna Movie,Arjuna Phalguna Telugu Movie,Arjuna Phalguna New Movie,Arjuna Phalguna Movie Update,Arjuna Phalguna Movie Latest Updates,Arjuna Phalguna Movie Updates,Arjuna Phalguna Movie Latest News,Arjuna Phalguna Movie Teaser,Arjuna Phalguna Telugu Movie Teaser,Arjuna Phalguna Teaser Out,Sree Vishnu’s Arjuna Phalguna,Sree Vishnu Arjuna Phalguna,Sree Vishnu Arjuna Phalguna Movie,Sree Vishnu Arjuna Phalguna Movie Update,Sree Vishnu Arjuna Phalguna Teaser,Sree Vishnu Arjuna Phalguna Movie Teaser,Arjuna Phalguna Teaser Out Now,Sree Vishnu,Actor Sree Vishnu,Hero Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu New Movie Teaser,Sree Vishnu New Movie Update,Sree Vishnu Upcoming Movie,Sree Vishnu Next Movie,Sree Vishnu New Teaser,Arjuna Phalguna Trailer,Arjuna Phalguna Songs,Arjuna Phalguna Movie Songs,Arjuna Phalguna Official Teaser,Arjuna Phalguna Movie Official Teaser,Sree Vishnu Arjuna Phalguna Official Teaser,Arjuna Phalguna Teaser Launch,Sree Vishnu Teasers,Sree Vishnu Latest Movie Update,#ArjunaPhalgunaTeaser,#ArjunaPhalguna,#SreeVishnu

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ప్రతీ సారి డిఫరెంట్ గా వస్తున్నా.. ఈ సారి కూడా డిఫరెంట్ గానే వస్తున్నా అంటున్నాడు విష్ణు. టీజర్ అయితే చాలాా ఆసక్తికరంగా ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో శ్రీ విష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. అలాగే హీరోయిన్ గ్రామ వాలంటీర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 2 =