శ్రీవిష్ణు ‘భళా తందనాన’ షూటింగ్ స్టార్ట్

Sree Vishnu’s Bhala Thandanana Movie Goes on Floors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sree Vishnu,Actor Sree VishnuHero Sree Vishnu,Sree Vishnu Movies,Sree Vishnu New Movie,Sree Vishnu Upcoming Movie,Sree Vishnu Upcoming Movie,Sree Vishnu Next Movie,Sree Vishnu Latest Movie News,Sree Vishnu Latest Film Updates,Sree Vishnu Upcoming Projects,Bhala Thandanana,Bhala Thandanana Movie,Bhala Thandanana Film,Bhala Thandanana Telugu Movie,Bhala Thandanana Update,Bhala Thandanana Movie Update,Bhala Thandanana Movie Latest Update,Bhala Thandanana Movie News,Bhala Thandanana Movie Latest News,Bhala Thandanana Film Update,Bhala Thandanana Shooting Upate,Sree Vishnu Bhala Thandanana,Sree Vishnu Bhala Thandanana Movie Shoot,Bhala Thandanana Movie Shoot Starts,Sree Vishnu Bhala Thandanana Shoot Starts,#BhalaThandanana

ఇటీవలే గాలిసంపత్ సినిమాతో అలరించిన శ్రీవిష్ణు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే హసిత్ గోలి దర్శకత్వంలో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఈసినిమా చివరి దశకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాతో పాటు ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ”భళా తందనాన” అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ను ఈరోజు ప్రారంభించారు. ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు నిర్మాతలు.

కాగా ఈ సినిమాలో కేథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక కె.జి.యఫ్’ సినిమాలో తన విలనిజంతో భయపెట్టిన రామచంద్రరాజు (గరుడ) ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − eleven =