శ్రీవిష్ణు సామజవరగమన గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్

Latest Movie Update, Latest Tollywood News,Samajavaragamana Movie, Sree Vishnu, Sree Vishnu Latest Movie, Sree Vishnu Latest Movie News, Sree Vishnu Movie Updates, Sree Vishnu Movies, Sree Vishnu New Movie, Sree Vishnu New Movie Update, Sree Vishnu Samajavaragamana Movie Glimpse Release Time Fixed, Sree Vishnu Upcoming Movie, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movie News 2023, Tollywood Movie Updates, Samajavaragamana Telugu Movie

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు పేరు కూడా ముందుంటుంది. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికే శ్రీవిష్ణు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి విభిన్నమైన పాత్రలను చేయడానికే ప్రయత్నిస్తుంటాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘వివాహ భోజనంబు’ వంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అందుకు టైమ్ ను కూడా ఫిక్స్ చేశారు. రేపు అంటే ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 10గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. సమ్మర్‌ లో ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eight =