విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు హీరోగా మరో మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ కే ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణ లో హాస్య మూవీస్ బ్యానర్ పై నూతన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మూవీ హీరో నారా రోహిత్ క్లాప్ తో ప్రారంభం అయింది. ఈ మూవీ కి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో హీరో శ్రీ విష్ణు కు జోడీగా మలయాళ , తమిళ చిత్ర హీరోయిన్ రెబా మోనికా జాన్ ఎంపిక అయ్యారు. ప్రముఖ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు కజిన్ అయిన రెబా ప్రస్తుతం సకల కళా వల్లభ (కన్నడ ), తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న అక్టోబర్ 31st లేడీస్ నైట్ , రజని(మలయాళ) మూవీస్ లో నటిస్తున్నారు. శ్రీవిష్ణు మూవీ తో రెబా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: