యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సూపర్ హిట్ “రాజ రాజ చోర” మూవీ తో ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు తాజాగా మరో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ మర్ని దర్శకత్వంలో టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు , అమృత అయ్యర్ జంటగా “అర్జున ఫల్గుణ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు నటిస్తున్నారు. “అర్జున ఫల్గుణ ” మూవీ టీజర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా నవంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రియదర్శన్ సుబ్రమణియన్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
Sree Vishnu Exclusive Interview | Thipparaa Meesam Movie | The Star Show With RJ Hemanth
24:35
Sree Vishnu Emotional Speech | Needi Naadi Oke Katha Pre Release Event | Satna Titus | Nara Rohit
08:41
Brochevarevarura Back to Back Deleted Scenes | Sree Vishnu | Nivetha Thomas | Priyadarshi | Rahul
06:35
Allu Arjun Changed My Life Says Actor Sree Vishnu | Appatlo Okadundevadu Telugu Movie Interview
02:15
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: