
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 2


50 కోట్ల క్లబ్ లో సీతారామం

మెల్బోర్న్ లో తమన్నా లుక్

ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో

'సీతారామం' ఖాతాలో 25 కోట్లు..!

'సీతారామం' ఆ కంట్రీస్ లో బ్యాన్..!

భీమవరం లో 35 ఫీట్ దుల్కర్ సల్మాన్ కటౌట్

"సీతారామం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్

'సీతారామం' కోసం డార్లింగ్..!

రష్మిక పై మృణాల్ ఠాకూర్ ప్రశంసలు

'సీతారామం' ప్రతి విషయంలో చాలా రీసెర్చ్ చేశాం

'సీతారామం' పై సామ్ ప్రశంసలు..!

'సీతారామం' ట్రైలర్ రిలీజ్

యూఎస్ లో భారీ వసూళ్ళతో నాన్ స్టాప్ గా “సీతా రామం”
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు…

50 కోట్ల క్లబ్ లో సీతారామం
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం” ప్రేక్షకులతో పాటు…

మెల్బోర్న్ లో తమన్నా లుక్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా జైలర్ "తమిళ…

ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో
పురాణాలు ఇతిహాసాలు తెలిసినవారికి సీతారాముల అనుబంధం గురించి.. ధర్మం కోసం రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడటం.. మరోవైపు సీత జీవితం భర్తతో పాటే అని రాముడితో సైతం అరణ్యవాసం చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాముని గొప్పతనం, మంచితనం గురించి మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా.. విన్నా తక్కువే. అంతేకాదు ఇప్పటికీ కూడా సీతారాముల అనుబంధం అనేది ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారు. యుగాలు మారినా, టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కొన్ని బంధాలు మాత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయమే. ఇక సీతారాముల కళ్యాణం దగ్గర నుండి సీతను రావణుడిని అపహరించినా.. రాముడు రావణాసుర వధ చేసి సీతకు తీసుకొచ్చినా అన్నీ పురాణాల్లో…

అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన"సీతారామం " దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులలో 33 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్…

'సీతారామం' ఖాతాలో 25 కోట్లు..!
మొత్తానికి చాలా రోజుల తరువాత ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఉంది. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలు దాదాపు నిరాశనే మిగిల్చాయి. దానికి తోడు ఇండస్ట్రీలో ఉన్న పలు సమస్యలు వల్ల, టికెట్ రేట్లలో కూడా గందరగోళం ఇలా పలు కారణాల వల్ల దాదాపు చాలా వరకూ థియేటర్లకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించంలేదు. అయితే గత శుక్రవారం రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు మల్లీ థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి బూస్ట్ నిచ్చాయి. ఆరెండు సినిమాలు బింబిసార, సీతారామం. రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.

'సీతారామం' ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షన్స్
మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం టాలీవుడ్ పలు సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్ని సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ వద్ద తమ సత్తా చూపిస్తున్నా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి టైమ్ లో నిన్న రిలీజ్ అయిన సీతారామం, బింబిసార సినిమాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అందుకే సినీ సెలబ్రిటీలు అందరూ ఈసినిమా విజయాలపై స్పందిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు.

'సీతారామం' ఆ కంట్రీస్ లో బ్యాన్..!
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. 1965 కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది.

భీమవరం లో 35 ఫీట్ దుల్కర్ సల్మాన్ కటౌట్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5 వ తేదీ) భారీ అంచనాలతో తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

"సీతారామం", "బింబిసార" మూవీస్ పై అడివి శేష్ స్పందన
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ , వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఈ రెండు మూవీస్ సక్సెస్ పై సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న అడివి శేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

'సీతారామం' రివ్యూ.. క్లాసిక్ లవ్ స్టోరీ..!
కొన్ని సినిమాలలో ఉన్న ఎమోషన్ ను చెప్పడం చాలా కష్టమవుతుంది. సీతారామం సినిమా కూడా అలాంటిదే. దేశం అంటే ప్రేమ ఉన్న ఓ వ్యక్తి.. ఆ దేశం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి వెనుకాడని వ్యక్తి.. ఇక మరోవైపు తన ప్రేమ కోసం ఎదురుచూసే మరో వ్యక్తి.. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేడు. 1965 కాలం నాటి ప్రేమకథ కాబట్టి.. ఆ కాలంలో ప్రేమ ఎలా ఉండేదో అలానే చూపించాడు హను. స్వచ్చమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు. ఇలాంటి ప్రేమకథలు రావడం ఇప్పట్లో అరుదు అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్ లో ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ప్రీమియర్ షోస్ తో "సీతారామం" మూవీ కి సూపర్ హిట్ టాక్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5 వ తేదీ) భారీ అంచనాలతో తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల అయ్యింది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. థియేటరే మాకు గుడి..!
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. ఇక పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ పోస్టర్లు ఇంకా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

"సీతారామం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'సీతారామం' కోసం డార్లింగ్..!
మహానటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈసారి డైరెక్ట్ తెలుగు సినిమాతోనే వచ్చేస్తున్నాడు. హనురాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సీతారామం. 1960 కాలంనాటి వార్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఆగష్ట్ 5న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. దీనిలో భాగంగానే ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

'సీతారామం' సోల్ ఫుల్ సాంగ్ రిలీజ్..!
‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సెన్సిటివ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు. ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా సీతారామం సినిమా వస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పీరియాడిక్ లవ్ స్టోరీతో ఈసినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు.

రష్మిక పై మృణాల్ ఠాకూర్ ప్రశంసలు
వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'సీతారామం' ప్రతి విషయంలో చాలా రీసెర్చ్ చేశాం
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది.

'సీతారామం' పై సామ్ ప్రశంసలు..!
హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న మరో అందమైన ప్రేమకథ సీతారామం. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. 1965 కాలంలో వార్ బ్యాక్డ్రాప్లో వింటేజ్ లవ్స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా త్వరలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాపై స్టార్ హీరోయిన్ సమంత కూడా ప్రశంసలు కరిపించింది. ఈ సినిమా…

'సీతారామం' ట్రైలర్ రిలీజ్
సెన్సిటివ్ ప్రేమకథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు.‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు వరుసా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈసినిమా కూడా మంచి పీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందని అర్థమవుతుంది. “ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి..“ అనే…