‘సీతారామం’ సోల్ ఫుల్ సాంగ్ రిలీజ్..!

Soulful Song from Sita Ramam Out Now,Dulquer Salmaan, Dulquer Salmaan Latest Movie Sita Ramam, Dulquer Salmaan Oh Prema Video Song From Sita Ramam Out Now, Hero Dulquer Salmaan, latest telugu movies news, Oh Prema Song From Sita Ramam Released, oh Prema Video Song, oh Prema Video Song From Sita Ramam Out Now, Sita Ramam, Sita Ramam Movie Songs, Sita Ramam Songs, Sita Ramam Songs: Oh Prema Lyrical Video Out Now, Sita Ramam Telugu Movie Songs, Sita Ramam Video Song Out Now, Sitam Ramam Movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest News, Tollywood Movie Updates, Video song From Sita Ramam Released

‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సెన్సిటివ్ లవ్ స్టోరీస్ తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు. ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా సీతారామం సినిమా వస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పీరియాడిక్ లవ్ స్టోరీతో ఈసినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ చేశారు మేకర్స్. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా ఈసినిమా నుండి మరో సోల్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ ప్రేమ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద ఈపాటను ఆలపించారు. కృష్ణకాంత్ ఈపాటకు లిరికల్స్ అందించారు. ఇక పాట కూడా మెలోడియస్ గా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. కాగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ ప‌తాకంపై అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్న ఈసినిమాలో మృణాళిని ఠాకూర్ కూడా నటిస్తుంది. ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =