మెల్‌బోర్న్ లో తమన్నా లుక్

Tamannah’s stunning look from Melbourne,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sita Ramam,Sita Ramam Telugu Movie Latest News,Tamannaah Bhatia,Tamanna Latest News,Tamanna Latest Pictures,Tamanna Latest Pics,Tamanna Latest Images,Tamanna Latest Photo Gallery,Tamannaah Bhatia Latest Photos,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Upcoming Movies,Tamannaah New Look,Tamannaah Latest Look,Tamannaah look from Melbourne,Tamannaah Photo Gallery

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో సుమారు 16 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ “బబ్లీ బౌన్సర్‌‌” హిందీ మూవీ షూటింగ్ ను తమన్నా కంప్లీట్ చేశారు.“బోలె చూడియా”, “ప్లాన్‌ ఎ ప్లాన్ బి”, ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా జైలర్ “తమిళ మూవీ లో తలైవా రజనీకాంత్ కు జోడీగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ తమన్నా అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్ ఇంటర్ నేషనల్ ఫెస్టివల్ లో తమన్నా పాల్గొన్నారు. మెల్‌బోర్న్ లో దేశీ అవతార్ లుక్ లో ఉన్న తన ఫొటోస్ ను తమన్నా సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =