కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarileru Neekevvaru Telugu Movie Latest News

ట్యాగ్ · 77 కథనాలు

సాంగ్

100 మిలియన్ క్లబ్‌లో ‘హీ ఈజ్ సో క్యూట్’

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా “హీ ఈజ్ సో క్యూట్” ఇన్‌స్టెంట్ హిట్ నంబర్‌గా నిలిచింది. కాగా, రీసెంట్‌గా ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో 100 మిలియన్ వ్యూస్‌ క్లబ్‌లో చేరింది. మహేష్ బాబు, రష్మికా మంద‌న్నపై చిత్రీకరించిన ఈ టీజింగ్ సాంగ్‌కి శ్రీమణి సాహిత్యం స‌మ‌కూర్చ‌గా మధుప్రియ గానం చేశారు. మరి మున్ముందు ఈ పాట‌ ఖాతాలో ఇంకెన్ని వ్యూస్ చేరతాయో చూడాలి.

Team TFNవాట్సాప్
Mahesh Babu Thanks Sarileru Neekevvaru Movie Team On Completing 50 Days Of Theatrical Run
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు " టీమ్ కు థ్యాంక్స్ - మహేష్ బాబు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 50 రోజులు పూర్తి చేసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రేజీ మూవీ "సరిలేరు నీకెవ్వరు"

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్, మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. రిలీజ్ అయ్యి 30 రోజులైనా"సరిలేరు నీకెవ్వరు" మూవీ పై అభిమానుల క్రేజ్ తగ్గలేదు. స్క్రీన్ పై మహేష్ బాబు కనపడగానే అభిమానుల కోలాహలానికి హద్దే లేదు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షక, అభిమానులకు వీనుల విందు చేశాయి.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru 12 Days Collections
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు' 12 డేస్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు` మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ - నిర్మాత అనిల్‌ సుంకర

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త‌ రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా…

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Reaches Break Even Just In 10 Days
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు"

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ , జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా దూసుకుపోతుంది. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

`స‌రిలేరు నీకెవ్వ‌రు`.. కొన్ని రికార్డులు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్ సెన్సేష‌న్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. సంక్రాంతి కానుక‌గా విడుద‌లై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో కొన్ని రికార్డులు న‌మోదయ్యాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే..

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా అభిమానుల కోరికను నెరవేర్చిన అనిల్ గారికి థాంక్యూ - సూపర్‌స్టార్‌ మహేశ్

సూపర్‌స్టార్‌ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌సమర్పణలోజి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.ఈ సంద‌ర్భంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ సెల‌బ్రేష‌న్స్‌ను జ‌న‌వ‌రి 17 (శ‌నివారం)న…

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

6 రోజుల మైండ్‌బ్లాక్ కలెక్షన్స్..!

మైండ్ బ్లాక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతుంది. అల వైకుంఠపురం నుండి మంచి పోటీ వున్నా.. ఆ పోటీని తట్టుకొని భారీగానే కలెక్షన్లు సాధిస్తున్నది. ఇక ఆరు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు మహేష్ బాబు థ్యాంక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ ఆకట్టుకుని ప్రేక్షకులకు వీనుల విందు చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Mahesh Babu Sarileru Neekevvaru Movie Joins 100 Crore Club
సినిమా వార్తలు

100 కోట్ల క్లబ్ లో "సరిలేరు నీకెవ్వరు"

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగారూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ అంచనాలను నిజం చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌హేష్ బాబు ఖాతాలో ఏడో చిత్రంగా `స‌రిలేరు నీకెవ్వ‌రు`

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి ఓవ‌ర్సీస్ లో ఎలాంటి ట్రాక్ రికార్డ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌లు `వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్` చిత్రాల‌తో `ఓవ‌ర్సీస్ కింగ్`గా పేరొందాడు మహేష్. అంతేకాదు.. `దూకుడు`తో `వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్`కి శ్రీ‌కారం చుట్టిన ఈ సూప‌ర్ స్టార్... ఆపై `బిజినెస్ మేన్` మిన‌హా ప్ర‌తి సినిమాతోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేశాడు.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Movei Blockbuster Ka Baap Celebrations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Col
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' బ్లాక్ బస్టర్ కా బాప్ సెలెబ్రేషన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్ లతో దూసుకుపోతున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు ఇలా ఒకదాని తర్వాత ఒకటి హిట్స్ ఇస్తూ అటు అభిమానులను సైతం ఆనందంలో ముంచెత్తుతున్నారు. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు' మూడు రోజుల కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ కామెడీకి, యాక్షన్ కు, ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ చేసిన మాస్ డాన్స్ స్టెప్పులకు పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. తొలిరోజు 32 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజు కూడా దాదాపు 9 కోట్ల షేర్ సాధించింది. ఇక మూడో రోజు కూడా స్ట్రాంగ్ ఈ చిత్రం 7 కోట్లకు పైగా షేర్ సాధించింది. దీంతో మూడు రోజుల సరిలేరు నీకెవ్వరు 50 కోట్ల షేర్ మార్క్ కు చేరువైంది. మరి ఈ రోజు కలెక్షన్స్ తో ఆ ఫీట్…

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Creates Records In Overseas,latest telugu movies news, Sarileru Neekevvaru 1st Day Worldwide Collections, Sarileru Neekevvaru Box Office Collections, Sarileru Neekevvaru Collections, Sarileru Neekevvaru Day 1 Collections – NEVER B
బాక్సాఫీస్

ఓవర్సీస్ లో కలెక్షన్స్ " నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ "

మొత్తానికి ఈ సంక్రాంతి మాత్రం సినీ ప్రేక్షకులకు అసలైన పండగ అని చెప్పొచ్చు. ముందుగా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'దర్బార్' మంచి హిట్ కొట్టగా.. ఒక రోజు తర్వాత అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రాగా అది కూడా సూపర్ హిట్ కొట్టింది. నిన్న రిలీజ్ ఐన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, ముఖ్యంగా గత సినిమాల్లో లాగా కాకుండా ఈ సినిమాలో డ్యాన్స్ తో ఇరగదీయడం, విజయశాంతి అధ్బుతమైన నటన, ప్రకాష్ రాజ్ విలనిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక అభిమానులైతే " నెవర్ బిఫోర్ .. ఎవర్ ఆఫ్టర్…

TFN Adminవాట్సాప్
రివ్యూ

సరిలేరు నీకెవ్వరు మూవీ రివ్యూ - సైనికుల ఔన్నత్యాన్ని చాటే 'సరిలేరు నీకెవ్వరు'

ఇంత భారీ అంచనాల భారీ చిత్రానికి సాంకేతికంగా కూడా అన్ని హంగులు సమకూరటంలో ఆశ్చర్యమేమీ లేదు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు వంటి భారీ నిర్మాతల మేకింగ్ వేల్యూస్ కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం , రత్నవేలు కెమెరా, తమ్మిరాజు ఎడిటింగ్, రామ్ లక్ష్మణ్ యాక్షన్స్ వంటి సాంకేతిక బలాల తోడవటంతో "సరిలేరు నీకెవ్వరు" అన్ని విధాల భారీతనాన్ని సంతరించుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్

షేర్