కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarileru Neekevvaru Telugu Movie Latest News

ట్యాగ్ · 77 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

కేరళ రాష్ట్రం లో "సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్

సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కేరళరాష్ట్రంలో అదే రోజు 30 స్క్రీన్ లలో రిలీజ్ కానుంది. కేరళ రాష్ట్రం లో రిలీజవుతున్న ఫస్ట్ స్ట్రయిట్ తెలుగు మూవీగా "సరిలేరు నీకెవ్వరు" రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Team Unveils Mahesh Babu Massy Look
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ లో మహేష్ బాబు మాస్ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్స్ "భరత్ అనే నేను" , "మహర్షి" మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు మరో ఎంటర్ టైనర్ మూవీ "సరిలేరు నీకెవ్వరు" తో ప్రేక్షకులను అలరించనున్నారు. 13 సంవత్సరాల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`కి ఆ సెంటిమెంట్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సార్లు సంక్రాంతి బ‌రిలో దిగాడు. `ట‌క్క‌రిదొంగ‌` (2002), `ఒక్క‌డు` (2003), `బిజినెస్ మేన్`(2012), `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`(2013), `1-నేనొక్క‌డినే`(2014).. ఇలా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో ఐదు విభిన్న క‌థాంశాల‌తో మ‌హేష్ సంక్రాంతికి సంద‌డి చేశాడు. వీటిలో `ట‌క్క‌రిదొంగ‌`, `1-నేనొక్క‌డినే` మిన‌హా మిగిలిన మూడు చిత్రాలు కూడా క‌మ‌ర్షియ‌ల్ గా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాలలో మహేష్ మేనియా

తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సినిమా సందడి ప్రారంభం అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో నటించిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడం తో మహేష్ బాబు అభిమానుల సందడి కోలాహలం గా ఉంది. చాల కాలం తరువాత మహేష్ బాబు మూవీ సంక్రాంతి పండగ కు రిలీజ్ సందర్భంగా అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Team Releases Movie Making Video
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జిఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. విజయశాంతి, సంగీత, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ఇంటర్వ్యూ

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే సినిమా ’సరిలేరు నీకెవ్వరు’

‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `సుప్రీమ్`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్ లిస్ట్‌లో చేరారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ’సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రష్మిక…

TFN Adminవాట్సాప్
Common Factor among 2020 Sankranthi Directors
సినిమా వార్తలు

2020 సంక్రాంతి డైరెక్ట‌ర్స్.. ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్

2020 సంక్రాంతికి నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ (ద‌ర్బార్, స‌రిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంత మంచివాడ‌వురా) సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ నాలుగు సినిమాల ద‌ర్శ‌కుల‌కు కూడా ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే ఆ యా ద‌ర్శ‌కుల‌కు ఆ యా చిత్రాలు సెకండ్ పొంగ‌ల్ రిలీజెస్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Movie Positives,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Movie Highlights,Sarileru
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక నిన్న ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. ఇక ట్రైలర్ ను చూస్తే సినిమాలో అనిల్ రావిపూడి కామెడీ మార్క్ కనిపిస్తుంది. ఇక ఖలేజా తరవాత మహేష్ ఆ రేంజ్ లో కామెడీ ఈ సినిమాలో చేసినట్టు కనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Super Star Krishna To Play A Cameo Role In Sarileru Neekevvaru
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు " మూవీ లో సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల తార రష్మిక జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఒక కీలక పాత్రలో నటించిన లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత ఈ మూవీ తో రీ ఎంట్రీ అవడం విశేషం.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru Trailer Out Now
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' ట్రైలర్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Movie Makes Record Pre Release Business
సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ బిజినెస్‌ లో కూడా సరిలేరు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ముందు చెప్పిన డేట్లకే వస్తున్న సినిమాలు..!

మొత్తానికి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో వచ్చిన వార్తలకు, ఉన్న కన్ఫ్యూజన్ కి బ్రేక్ పడింది. ఫైనల్ గా చెప్పిన డేట్ లకే సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల విడుదల తేదీల విషయంలో పెద్ద సందిగ్దత కొనసాగింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాను జనవరి11వ తేదీన... అల వైకుంఠపురములో సినిమాను జనవరి 12వ తేదీన రిలీజ్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు జోరుగా వినిపించాయి. నిన్నటి వరకు కూడా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. రిలీజ్ విషయంలో…

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Mega Super Event Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru Mega Super Event Hi
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ఎట్రాక్షన్

ఈ రోజున తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక ఘనమైన వేడుక జరుగుతుంటే చీఫ్ గెస్ట్ గా రావటానికి ఒక స్థాయి, స్టేచర్ ఉన్న సీనియర్ పర్సనాలిటీ దొరకటం కష్టం అయిపోయింది. ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండగా ఇలాంటి సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఆయన రాకను కోరుకునేవారు. ఆయన కూడా సాధ్యమైనంత వరకూ అన్ని వేడుకలకు హాజరవుతూ శుభాకాంక్షలు, శుభాభినందనలు అందజేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీనియర్ స్టార్స్ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వయోభారంతో అన్ని వేడుకలకు హాజరు కాలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మీద ప్రెజర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా అత్యంత భారీ స్థాయిలో, భారీ అంచనాల మధ్య…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' ఫ్యాన్స్ కు పండగ - ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్

ఫ్యాన్స్ కు పండగ లాంటి గుడ్ న్యూస్ ప్రకటించింది 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర యూనిట్. పాటలు, టీజర్, పోస్టర్ లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊపిరాడనివ్వకుండా చేశారు. ఇక ఫైనల్ గా మిగిలింది ట్రయిలర్. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది కాబట్టి అక్కడ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru And Ala Vaikunthapurramuloo Release Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sarileru Neekevvaru Movie Updates,Sarileru Neekevvaru Telugu Movie Latest News,Sarileru Neekevvaru
రిలీజ్ అప్‌డేట్

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు- 12న అల వైకుంఠపురంలో

కొద్దిసేపటి క్రితం వరకు ఫిల్మ్ నగర్ వర్గాలలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. "సరిలేరు నీకెవ్వరు- అల వైకుంఠపురంలో" చిత్రాలు రెండూ జనవరి 11న క్లాష్ అవుతున్నాయి అన్న వార్త నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న చొరవ సత్ ఫలితాన్ని ఇచ్చింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే డేట్ లైన్ మీదకు దూసుకొస్తున్న రెండు స్టార్ ట్రైన్స్

ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఢీ కొనడం కొత్త కాదు. సుదీర్ఘ సినీ చరిత్రలో ఇలాంటి "స్టార్ క్రాష్" చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో భారీ తారల భారీ చిత్రాలు ఓకే డేట్ న రిలీజ్ అవ్వడం పోటాపోటీగా తలపడటంలో మంచి కాంపిటీటివ్ స్పిరిట్ కనిపించేది.

Team TFNవాట్సాప్
2020 Sankranthi Movies Run Time Details Is Out
సినిమా వార్తలు

2020 స‌ంక్రాంతి చిత్రాల నిడివి వివ‌రాలు

ఒక్కోసారి సినిమాల విజ‌యంలో ర‌న్ టైమ్ (చిత్ర నిడివి) కూడా కీల‌క భూమిక పోషిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలో.. సంక్రాంతికి విడుద‌ల కానున్న నాలుగు క్రేజీ ప్రాజెక్టుల ర‌న్ టైమ్ కి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు` ర‌న్ టైమ్ డిటైల్స్

`కొడుకు దిద్దిన కాపురం` (1989) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఇందులో ఆర్మీ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌గా మ‌హేష్ క‌నిపించ‌నుండ‌గా, ప్రొఫెస‌ర్ భార‌తిగా విజ‌య‌శాంతి ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ద‌ర్శ‌కుడు. అనిల్ సుంక‌ర‌, `దిల్` రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యూ ట్యూబ్ ట్రెండింగ్ లో 'సరిలేరు నీకెవ్వరు'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సరిలేరు నీకెవ్వరు'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రోజుకో సర్‌ప్రైజ్‌ను విడుదల చూస్తూ ప్రేక్షకులను, అభిమానులను థ్రిల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్