కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarileru Neekevvaru Movie Latest News

ట్యాగ్ · 19 కథనాలు

సినిమా వార్తలు

'సరిలేరు నీకెవ్వరు' అవన్నీ రూమర్లేనట..!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఇక ఒకపక్క షూటింగ్ ను జరువుకుంటూనే, మరోపక్క ప్రమోషన్స్ పనులను కూడా వేగవంతం చేసింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడింగ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Intresting Updates Of Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Movie Latest news, Mahesh babu Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Team Shooting Fig
సినిమా వార్తలు

పోరాట ఘ‌ట్టాల్లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’.... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్‌కి జోడీగా ర‌ష్మిక మందన్న నటిస్తుండగా... లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 2020 Sankranti CO Re Entries In Tollywood, 2020 Sankranti Releasig Movies, Vijayashanthi Re Entry Sarileru Neekevvaru For 2020 Sankranti, Tabu Re Entry In Tol
సినిమా వార్తలు

2020 సంక్రాంతి కేరాఫ్ రీ-ఎంట్రీస్

2020 సంక్రాంతికి పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే... వాటిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రం ఎంతో ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే... ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఆ యా సినిమాలతో నిన్నటి తరం అగ్ర కథానాయికలిద్దరు భారీ విరామం తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారు. వారిలో ఒకరు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాగా... మరొకరు టాలెంటెడ్ యాక్ట్ర‌స్‌ టబు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sarileru Neekevvaru Movie Interesting Update, Sarileru Neekevvaru Movie Latest News, Sarileru Neekevvaru Movie Shooting Updates, Mahesh Babu Army Major Look in Sarileru Neekevvaru, Latest Updates Of Sarileru Neekevvaru M
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`... ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో రష్మిక మందన్న క‌థానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Vijayashanthi as Professor in Sarileru Neekevvaru, Vijayashanthi as Professor, Sarileru Neekevvaru Movie Latest News, Vijayashanti playing college professor in Mahesh Babu Sarileru Neekevvaru, Vijayashanthi As A professo
సినిమా వార్తలు

కాలేజ్ ప్రొఫెస‌ర్‌గా లేడీ సూప‌ర్‌స్టార్‌?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు అప్‌క‌మింగ్ ఫిల్మ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో అల‌నాటి లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రాముల‌మ్మ పోషించే పాత్ర‌పై ఆ మ‌ధ్య ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం... ఇందులో విజ‌య‌శాంతి కాలేజ్ ప్రొఫెస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని తెలిసింది. అంతేకాదు... ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ లా కాలేజ్‌లో జ‌రుగుతున్న చిత్రీక‌ర‌ణ‌లో ఆమె పాల్గొంటున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sarileru Neekevvaru Team Completes Train Episode Shooting, Sarileru Neekevvaru Team shoot hilarious train episode, Bandla Ganesh Role And Episode in Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Movie Latest news, Train Episo
షూటింగ్ అప్‌డేట్

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ట్రైన్ ఎపిసోడ్ పూర్తి?

సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో... అల‌నాటి లేడీ సూప‌ర్‌స్టార్‌ విజ‌య‌శాంతి ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరూ అజయ్ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్.. డైరెక్టర్స్ కి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని ఫాలో అవుతూనే ఉంటుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Vijayashanthi to Join Sarileru Neekevvaru Team on Mahesh Babu Birthday, Vijayashanthi To Act In Sarileru Neekevvaru, Vijayashanthi Back To Acting With Sarileru Neekevvaru, Sarileru Neekevvaru Movie Latest News, Vijayasha
సినిమా వార్తలు

మ‌హేష్ పుట్టిన‌రోజు నుంచి విజ‌య‌శాంతి సంద‌డి

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి... ఒక‌వైపు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే, మ‌రోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ సంచ‌ల‌నం సృష్టించిన‌ నిన్న‌టి త‌రం అగ్ర‌శ్రేణి కథానాయిక. ఇదిలా ఉంటే... సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ టాలెంటెడ్ స్టార్‌ రీ-ఎంట్రీ ఇస్తున్న‌ సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sarileru Neekevvaru Team shoot hilarious train episode, Sarileru Neekevvaru Movie latest news, hilarious train episode by Sarileru Neekevvaru Team, Sarileru Neekevvaru Train Shooting, Mahesh Babu Latest movie News, Anil
సినిమా వార్తలు

హిలేరియ‌స్‌గా మహేష్ ట్రైన్ జ‌ర్నీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరూ' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌ల కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా సెకండ్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ విషయాన్ని అనీల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ మహేష్ ఫోటోని కూడా షేర్ చేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్

సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించిన రైలు సెట్ లో షూటింగ్ జరుగుతుంది. 35 నిమిషాల పాటు ఉండే ఈ ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి వన్ ఆఫ్ ది హై లైట్ అని, ఈ ఎపిసోడ్ ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అంత హిలేరియస్ గా ఉందని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sangeetha Re Entry in Tollywood with Sarileru Neekevvaru Movie, Forgotten Actress Makes Re Entry With Sarileru Neekevvaru, Another actress reentry with Sarileru Neekevvaru, Former Heroine Sangeetha Lands a Pivotal Role
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మ‌రో టాలెంటెడ్ యాక్ట్ర‌స్ రీ-ఎంట్రీ?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా ఇటీవ‌లే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాతో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో రాములమ్మ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఆమెతో పాటు మ‌రో టాలెంటెడ్ యాక్ట్ర‌స్ కూడా ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ న‌టి మ‌రెవ‌రో కాదు... సంగీత‌. `ఖ‌డ్గం`, `పెళ్ళాం ఊరెళితే`, `శివ‌పుత్రుడు`, `ధ‌నం` చిత్రాల‌లో త‌న న‌ట‌న‌తో అల‌రించిన సంగీత‌…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sangeetha Re Entry in Tollywood with Sarileru Neekevvaru Movie, Forgotten Actress Makes Re Entry With Sarileru Neekevvaru, Another actress reentry with Sarileru Neekevvaru, Former Heroine Sangeetha Lands a Pivotal Role
సినిమా వార్తలు

హీరోయిన్ సంగీత టాలీవుడ్ లో రీఎంట్రీ

తమిళ, మలయాళ మూవీస్ హీరోయిన్ సంగీత ఆశల సందడి మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ ఖడ్గం మూవీ తో గుర్తింపు పొందారు. ఖడ్గం మూవీ లో పెర్ ఫార్మెన్స్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సంగీత ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. పెళ్ళాం ఊరెళితే, శివపుత్రుడు వంటి మూవీస్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. 9సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో టాలీవుడ్ లో సంగీత రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

థ్యాంక్స్ జగపతిబాబుగారు అర్థం చేసుకున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కశ్మీర్ లో ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో నటించనున్న జగపతిబాబు సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే ప్రకాష్ రాజ్ కోసం మహేష్ బాబు, అనిల్ రావిపూడి రిక్వెస్ట్ తోనే జగ్గూభాయ్ తప్పుకున్నట్టు కూడా కథనాలు వచ్చాయి. ఇక తాాజాగా ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించి తన ట్విట్టర్ ద్వారా జగపతిబాబుకు థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు మనసులో మాట

చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు ఎంటరయి , రాజకుమారుడు మూవీ తో హీరో గా మారిన మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Prakash Raj got A chance To act in Sarileru neekevvaru movie, Prakash Raj in place of Jagapathi Babu in Sarileru neekevvaru movie, Prakash Raj Joins Sarileru neekevvaru movie, Prakash Raj replaces Jagapathi Babu in Sari
సినిమా వార్తలు

`స‌రిలేరు నీకెవ్వ‌రు`లో ప్రకాష్ రాజ్‌?

`రాజ‌కుమారుడు` టు `మ‌హ‌ర్షి`... ఇదీ క‌థానాయ‌కుడిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాతిక సినిమాల ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో మ‌హేష్‌కు స‌హ న‌టుడిగా కొన‌సాగిన ఆర్టిస్ట్ ఎవ‌రంటే... ఠ‌క్కున వినిపించే స‌మాధానం... విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌. మేన‌మామ‌, తండ్రి, ప్ర‌తినాయ‌కుడు, ఉన్న‌తాధికారి... ఇలా ప్రిన్స్ ప‌క్క‌న‌ ప‌లు విభిన్న‌ పాత్ర‌ల్లో సంద‌డి చేశాడు ప్ర‌కాష్‌. ఈ నేప‌థ్యంలోనే... మ‌హేష్ త‌దుప‌రి చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`లోనూ ఓ కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ద‌క్కింద‌ట ప్ర‌కాష్‌కి. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మ‌హేష్ 26 `స‌రిలేరు నీకెవ్వ‌రు` నుంచి సీనియ‌ర్…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ

మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Mahesh Babu Movie Sarileru Neekevvaru Movie Starts from Tomorrow, Sarileru Neekevvaru Mahesh Babu 26th Film Shooting, Sarileru Neekevvaru Movie Shooting Updates, Sarileru Neekevvaru Movie Latest News, Mahesh Babu New Mov
షూటింగ్ అప్‌డేట్

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`స‌రిలేరు నీకెవ్వ‌రు` రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్‌

ప్రస్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు ఫ్యామిలీతో కలసి హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రిప్ నుంచి రాగానే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీ కానున్నాడు. మిలటరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మహేష్‌ తొలిసారి ఆర్మీ మేజ‌ర్‌గా దర్శనమివ్వనున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 1 నుంచి జమ్మూ, కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా... మహేష్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించ‌నున్నారట.

Team TFNవాట్సాప్

షేర్