తమిళ, మలయాళ మూవీస్ హీరోయిన్ సంగీత ఆశల సందడి మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ ఖడ్గం మూవీ తో గుర్తింపు పొందారు. ఖడ్గం మూవీ లో పెర్ ఫార్మెన్స్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సంగీత ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. పెళ్ళాం ఊరెళితే, శివపుత్రుడు వంటి మూవీస్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. 9సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో టాలీవుడ్ లో సంగీత
రీ ఎంట్రీ ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా యాక్షన్ కామెడీ మూవీ సరిలేరు నీకెవ్వరు రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ అమితాబ్ విజయశాంతి, కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మరొక కీలక పాత్ర కై సంగీత ఎంపికయ్యారు. సరి లేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో 26 వతేదీ ప్రారంభం కానుంది.
[youtube_video videoid=lw9UCCsTEvI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: