`స‌రిలేరు నీకెవ్వ‌రు`లో ప్రకాష్ రాజ్‌?

2019 Latest Telugu Movie News, Prakash Raj got A chance To act in Sarileru neekevvaru movie, Prakash Raj in place of Jagapathi Babu in Sarileru neekevvaru movie, Prakash Raj Joins Sarileru neekevvaru movie, Prakash Raj replaces Jagapathi Babu in Sarileru Neekevvaru, Prakash Raj To Play Interesting Role In Sarileru neekevvaru movie, Prakash Raj to Replace Jagapathi Babu in Sarileru Neekevvaru Movie, Sarileru Neekevvaru Movie Latest News, Sarileru Neekevvaru Movie Shooting Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Prakash Raj to Replace Jagapathi Babu in Sarileru Neekevvaru Movie

`రాజ‌కుమారుడు` టు `మ‌హ‌ర్షి`… ఇదీ క‌థానాయ‌కుడిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాతిక సినిమాల ప్ర‌యాణం. ఈ జ‌ర్నీలో మ‌హేష్‌కు స‌హ న‌టుడిగా కొన‌సాగిన ఆర్టిస్ట్ ఎవ‌రంటే… ఠ‌క్కున వినిపించే స‌మాధానం… విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌. మేన‌మామ‌, తండ్రి, ప్ర‌తినాయ‌కుడు, ఉన్న‌తాధికారి… ఇలా ప్రిన్స్ ప‌క్క‌న‌ ప‌లు విభిన్న‌ పాత్ర‌ల్లో సంద‌డి చేశాడు ప్ర‌కాష్‌. ఈ నేప‌థ్యంలోనే… మ‌హేష్ త‌దుప‌రి చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`లోనూ ఓ కీల‌క భూమిక పోషించే అవ‌కాశం ద‌క్కింద‌ట ప్ర‌కాష్‌కి. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మ‌హేష్ 26 `స‌రిలేరు నీకెవ్వ‌రు` నుంచి సీనియ‌ర్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తి బాబు బ‌య‌టికి వ‌చ్చేశాడ‌ని తెలిసింది. ఇప్పుడా పాత్ర‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట ప్ర‌కాష్‌. త్వ‌ర‌లోనే ప్ర‌కాష్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముందంటున్నారు. అనిల్ సుంక‌ర‌, `దిల్‌` రాజు, మ‌హేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`… 2020 సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=fZIK8EGQKdw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =