కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Dharam Tej Virupaksha Movie

ట్యాగ్ · 17 కథనాలు

Virupaksha director Karthik Varma Dandu gets a costly gift
సినిమా వార్తలు

కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న విరూపాక్ష డైరెక్టర్

సినిమా హిట్ అయితే డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది ఇలా ఖరీదైన బహుమతులు అందుకున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కార్తీక్ దండు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాపై రిలీజ్ కు ముందు నుండీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను నిజం చేస్తూ సూపర్ హిట్ అయింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ…

TFN Adminవాట్సాప్
Supreme Hero Sai Dharam Tej Selfie With Sisters Viral On Social Media
సినిమా వార్తలు

సిస్టర్స్‌తో సాయి ధరమ్ తేజ్ సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్

'విరూపాక్ష' సినిమాతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'సిస్టర్స్ (స్ట్రెస్) డే అవుట్' అంటూ ఫన్నీ క్యాప్షన్‌తో కూడిన ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో తన సిస్టర్స్ (తన కజిన్స్)తో తీసుకున్న సెల్ఫీలను సాయి ధరమ్ తేజ్ పంచుకున్నాడు. అలాగే వీడియోల నేపథ్యంలో కొన్ని అన్నదమ్ముల సెంటిమెంట్ పాటలను జోడించడం ద్వారా తన సిస్టర్స్ తో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
director karthik dandu revealed interesting fact about virupaksha movie
సినిమా వార్తలు

విరూపాక్ష లో ఆ కీలక మార్పు సుకుమార్ దే

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత కూడా ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఆందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విరూపాక్ష2 అంతకు మించి ఉండాలి

సాయి ధరమ్ తేజ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాయి తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా ఇక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తమిళ్, హిందీ, మలయాాళం భాషల్లో మే 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విరూపాక్ష పార్ట్2 ఉంది-అందుకే హింట్ ఇచ్చాం

మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చి మెగా సుప్రీమ్ హీరో సాయి థరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి కమ్ బ్యాక్ ను అందుకున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. థ్రిల్లర్ సినిమాలు అంటే మనవాళ్లు ఎప్పుడూ ఫేవరేటే. అది మరోసారి ఈసినిమాతో రుజువైంది. మిస్టరీ హారర్ర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 44కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Virupaksha Movie Censor Review
రివ్యూ

విరూపాక్షసెన్సార్ రివ్యూ

కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు.ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి.

Mahender Reddyవాట్సాప్
top tamil banner acquired virupaksha movie tamil rights
సినిమా వార్తలు

టాప్ బ్యానర్ కు విరూపాక్ష తమిళ్ రైట్స్

సాయి థరమ్ తేజ్ నుండి చాలా రోజుల వస్తున్న సినిమా విరూపాక్ష. రిపబ్లిక్ సినిమా తరువాత ఈసినిమాను లైన్ లో పెట్టినప్పటికీ సాయి థరమ్ తేజ్ అప్పుడు ప్రమాదానికి గురవ్వడంతో సినిమా రావడానికి కూడా లేట్ అయింది. ఇక గత ఏడాదే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఫైనల్ ఏప్రిల్ 21 వ తేదీన రిలీజ్ కానుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుస మరణాలు.. దానికి గల కారణాన్ని హీరో ఎలా చేధించాడు అనే థ్రిల్లింగ్ అంశాలతో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్…

TFN Adminవాట్సాప్
Virupaksha Movie Trailer Out Now
ట్రైలర్ & టీజర్

విరూపాక్ష ట్రైలర్ రిలీజ్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష.ఈనెల 21న పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే.ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.కొద్దిసేపటి క్రితం ఈట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.దీనికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్,దిల్ రాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Mahender Reddyవాట్సాప్
sai dharam tej virupaksha movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

విరూపాక్ష ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా తన నటనతో, సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రిపబ్లిక్ లాంటి మెసేజ్ ఒరియెంటెడ్ సినిమా తరువాత తన నుండి వస్తున్న సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది.ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 21వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మంత్ ఆఫ్ విరూపాక్ష పేరుతో రిలీజ్ వరకూ వరుసగా అప్ డేట్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు, పోస్టర్లు…

TFN Adminవాట్సాప్
special update on virupaksha movie
సినిమా వార్తలు

మంత్ ఆఫ్ విరూపాక్ష

మార్చి నెల దసరా లాంటి బ్లాక్ బస్టర్ తో ముగిసింది.ఇక ఇప్పుడు ఏప్రిల్ లో పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది విరూపాక్ష సినిమాకోసం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది. టీజర్ సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది. ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో నేడు మంత్…

TFN Adminవాట్సాప్
sai dharam tejs virupaksha movie shooting wrapped up
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న విరూపాక్ష

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు పైన అయిపోయింది. రిపబ్లిక్ తరువాత తన నుండి ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు. అయితే దానికి కారణం మధ్యలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురికి కావడమే. ఇక ఇప్పుడు తను చేస్తున్న సినిమా విరూపాక్ష. కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లే ఇటీవలే రిలీజైన టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
virupaksha movie first single update
సినిమా వార్తలు

విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్ డేట్

కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి 'నచ్చావులే నచ్చావులే' అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్టు…

TFN Adminవాట్సాప్
Virupaksha Ugadi Special Poster Out Now
ఫస్ట్ లుక్

విరూపాక్ష మూవీ ఉగాది స్పెషల్ పోస్టర్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కార్తీక్‌ దండు దర్శకత్వంలో సాయి తేజ్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.ఈ మూవీ లో బ్రహ్మాజీ, అజ‌య్‌, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీకి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
interesting video released from virupaksha movie
సినిమా వార్తలు

విరూపాక్ష నుండి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

సుప్రీమ్ హీరో సాయి తేజ్ కూడా ఇప్పుడు తన రూట్ మార్చి విభిన్నమైన కథలను చేయడానికి ముందుకొస్తున్నాడు. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి తేజ్ కు ఈసినిమా మంచి హిట్ నే అందించే అవకాశం ఉందన్న నమ్మకం ఏర్పడింది. అంతేకాదు పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్లు ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఒక ఫజిల్ ను ఇచ్చారు. ఇక ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
Surprising Update On Virupaksha Movie
సినిమా వార్తలు

విరూపాక్ష పజిల్ - ఆడియన్స్ కు టాస్క్

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన సాయి తేజ్ ఇప్పుడు తను కూడా తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాడు. 2021లో రిపబ్లిక్ సినిమాతో వచ్చాడు సాయి తేజ్. మెసేజ్ ఒరియెంటెడ్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక మళ్లీ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej's Virupaksha Movie Teaser Getting Super Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Virupaksha Telugu Teaser,Virupaksha,Virupaksha Movie,Virupaksha Telugu M
ట్రైలర్ & టీజర్

విరూపాక్ష టీజర్ కు సూపర్ రెస్పాన్స్

గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej Virupaksha Movie Teaser Out,Latest 2023 Telugu Movie,2023 Telugu Teasers,2023 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2023,2023 Latest Telugu Teasers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Late
ట్రైలర్ & టీజర్

సాయి తేజ్ విరూపాక్ష టీజర్ రిలీజ్

మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన సినిమాలతో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. గత ఏడాది రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి తేజ్ ప్రస్తుతం మరో థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా విరూపాక్ష సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్